Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ పోకిరి మాత్రమే కాదు.. ఒక్కడు కూడా!

Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ పోకిరి మాత్రమే కాదు.. ఒక్కడు కూడా!

  • August 8, 2022 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ పోకిరి మాత్రమే కాదు.. ఒక్కడు కూడా!

ఆగస్టు 9వ తేదీ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటుడు పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరపడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడమే కాకుండా అభిమానులకు ఆ రోజు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి నిర్వాహకులు ఏకంగా మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు థియేటర్లలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో టికెట్స్ ఓపెన్ అయిన గంటల వ్యవధిలోనే బుకింగ్స్ క్లోజ్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పోకిరి సినిమా టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈ విధంగా అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగానే టికెట్స్ క్లోజ్ అవడంతో మరికొన్ని థియేటర్లను కూడా పెంచే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో కూడా పలు థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది

Interesting Facts About Mahesh Babu’s Pokiri Movie4

అయితే తాజాగా ఈ సినిమా కేరళలో కూడా స్పెషల్ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది .ఇలా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా పోకిరి సినిమా విడుదల కావడంతో మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాతో పాటు కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో ఆయన కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఒక్కడు సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Interesting Facts About Mahesh Babu’s Pokiri Movie6

ఏది ఏమైనా విడుదలైన కొన్ని సంవత్సరాలకు తిరిగి సినిమాలు విడుదలవుతూ ఉండగా ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ సినిమాల ద్వారా వచ్చిన డబ్బును మొత్తం మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana
  • #Mahesh Babu
  • #Pokiri
  • #Puri Jagannadh
  • #Superstar Mahesh Babu

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

58 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version