Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ – బోయపాటి సినిమా కథానేపథ్యం అదేనా? చేస్తే రిపీట్‌!

Allu Arjun: అల్లు అర్జున్‌ – బోయపాటి సినిమా కథానేపథ్యం అదేనా? చేస్తే రిపీట్‌!

  • September 20, 2023 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ – బోయపాటి సినిమా కథానేపథ్యం అదేనా? చేస్తే రిపీట్‌!

‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ఏ సినిమా చేస్తాడు?… ఈ ప్రశ్న చాలా రోజుల నుండి టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే మొన్నీమధ్య బన్నీ నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రశ్న పాన్‌ ఇండియా లెవల్‌లోకి వెళ్లిపోయింది. ఎందుకంటే నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ నెక్స్ట్‌ మూవీ ఏంటి అనే చర్చ ఉండటం సహజం. ఎలాంటి సినిమాతో వస్తాడు, ఏ కథ చెబుతాడు, డైరక్టర్‌ ఎవరు, బ్యానర్‌ ఏంటి, తెలుగులోనే చేస్తాడా, పాన్‌ ఇండియా సినిమా తెస్తాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

వీటికి అల్లు అర్జున్‌ (Allu Arjun) వర్గాల నుండి వస్తున్న సమాచారం అయితే… ఇద్దరు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరిని బన్నీ ఓకే చేయాలి. ఒకరు మాస్‌ సినిమాల స్పెషలిస్ట్‌ బోయపాటి శ్రీను అయితే, మరొకరు కోలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ అట్లీ. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. బోయపాటి శ్రీను సినిమా కథ నేపథ్యం ఇదేనంటూ ఓ పుకారు సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తోంది. టాలీవుడ్‌ వర్గాలు కూడా ఇంచుమించు ఇదే మాట అంటున్నాయి.

‘సరైనోడు’ సినిమాతో ఇప్పటికే ఓసారి వచ్చారు బన్నీ, బోయపాటి. ఇప్పుడు మరోసారి అంతకుమించిన మాస్‌ కథతో ముందుకొస్తారని టాక్‌ వినిపిస్తోంది. దీని కోసం ఏపీలో మోస్ట్ డిస్కస్డ్‌ టాపిక్‌ అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను తీసుకుంటున్నారని సమాచారం. పవర్ ఫుల్ యాక్షన్ – ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో పోలవరం ప్రాజెక్ట్‌, ఆ ప్రాంత సమస్యలు, పరిస్థితుల్ని చూపించే ప్రయత్నం చేస్తారట.

Boyapati Srinu with Allu Arjun

ఒకవేళ ఇదే నిజమై బన్నీ ఈ కథతో సినిమా చేస్తే పోలవరం నేపథ్యంలో బన్నీ చేస్తున్న రెండో సినిమా ఇది అవుతుంది. గతంలో ‘బన్నీ’ పేరుతో అల్లు అర్జున్‌తో వీవీ వినాయక్‌ సినిమా తీశారు. ఆ సినిమా నేపథ్యం కూడా పోలవరం ప్రాజెక్టే. అన్నట్లు ఆ సినిమా మంచి విజయం అందుకుంది. మరి ఇప్పుడు బోయపాటి ఏం చేస్తారో చూడాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Boyapati Srinu

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

39 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version