Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Vaishali Thakkar: 2 సార్లు పెళ్లి చెడగొట్టి సూసైడ్ చేసుకునేలా చేశాడు.. ఇప్పుడు పోలీసులకి చిక్కాడు..!

Vaishali Thakkar: 2 సార్లు పెళ్లి చెడగొట్టి సూసైడ్ చేసుకునేలా చేశాడు.. ఇప్పుడు పోలీసులకి చిక్కాడు..!

  • October 20, 2022 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishali Thakkar: 2 సార్లు పెళ్లి చెడగొట్టి సూసైడ్ చేసుకునేలా చేశాడు.. ఇప్పుడు పోలీసులకి చిక్కాడు..!

బుల్లితెర నటి వైశాలి టక్కర్ 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. పలు హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె అనుమానాస్పద స్థితిలో మధ్య ప్రదేశ్ లో ఉన్న తన నివాసంలో సూసైడ్ చేసుకుని చనిపోయింది . ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, పైగా ఆమె వయసు కూడా 29 సంవత్సరాలే. ఇలాంటి టైంలో ఆమె ఆత్మహత్య చేసుకుని అనే వార్త అందరినీ కుదిపేసింది.

ఇక ఆమె సూసైడ్ చేసుకోవడం వెనుక కారణాలు ఏంటి అనే విషయం పై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ లభించింది.ఇందులో ‘ రెండున్నరేళ్లుగా పొరుగింటి వ్యక్తి రాహుల్ నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. అమ్మ నాన్న…. నేను చనిపోయాక అతన్ని మరియు అతని భార్యని శిక్షించడం మర్చిపోకండి . నా చావుకి అతనే కారణం ‘ అంటూ అందులో రాసి ఉంది. ‘వైశాలి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న టైంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు ..

కాబోయే భర్తకు పంపాడట రాహుల్ నవ్లాని. దీంతో ఆమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇంకో సంబంధం కుదుర్చుకుంటే దాని విషయంలో కూడా అలాగే చేశాడట. ఇందుకు రాహుల్ భార్య దిశ కూడా సహకరించినట్లు వైశాలి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికి రాహుల్ ను బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

మరి విచారణలో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక 2016 లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వైశాలి.. ‘సూపర్ సిస్టర్స్’, ‘యే రిక్తా క్యా కేల్తా హై’, ‘యహ్ వదా రహా’, ‘యే హై ఆషికీ బృందా’ వంటి సీరియల్స్ లో నటించింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vaishali Thakkar
  • #Vaishali
  • #Vaishali Thakkar

Also Read

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

related news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

trending news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

7 mins ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

9 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

10 hours ago

latest news

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

8 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

9 hours ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

9 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

20 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version