Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Trisha: స్టార్ హీరోయిన్ త్రిష పై రాజకీయ నాయకుడి విమర్శలు… ఆమె రిప్లై ఏంటంటే?

Trisha: స్టార్ హీరోయిన్ త్రిష పై రాజకీయ నాయకుడి విమర్శలు… ఆమె రిప్లై ఏంటంటే?

  • February 21, 2024 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha:  స్టార్ హీరోయిన్ త్రిష పై రాజకీయ నాయకుడి విమర్శలు… ఆమె రిప్లై ఏంటంటే?

ప్రముఖ కథానాయిక త్రిషపై నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన కామెంట్లు, ఆ తర్వాత పరిణామాలు, కోర్టు కేసులు… ఇప్పుడిప్పుడే ఈ విషయం సద్దుమణిగింది, జనాలు మరచిపోతున్నారు అనుకుంటుండగా… మరోసారి ఆమె మీద పరువు నష్టం వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఈ సారి ఓ రాజకీయ నాయకుడు ఈ మేరకు కామెంట్లు చేశారు. అన్నాడీఎంకే నుండి ఇటీవల ఉద్వాసనకు గురైన సేలం వెస్ట్ యూనియన్ సెక్రటరీ ఏవీ రాజు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకే ఆధిపత్య పోరులో భాగంగా 2017లో కొంతమంది ఎమ్మెల్యేలను ఏవీ రాజు కౌయంతుర్‌లోని రిసార్ట్‌లో ఉంచారు. దీనికి సంబంధించి ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏవీ రాజు. దీంతో తమిళనాట రాజకీయల్లో అవి దుమారం రేపాయి. జయలలిత మరణానంతరం అధికారంలోకి వచ్చిన వీకే శశికళ నేతృత్వంలోని అన్నాడీఎంకే నాయకత్వం ఎమ్మెల్యేలు వర్గం మారకుండా ఉండేందుకు తిరుగుబాటు నేత ఓ పన్నీర్‌సెల్వంతో కలిసి అనేక పథకాలు రచించారని ఏవీ రాజు ఆరోపించారు.

ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మొత్తం ఎమ్మెల్యేలను కలిసి ఉంచేందుకు నటి త్రిషను చెన్నైలోని కౌయంతుర్‌లోని బీచ్ సైడ్ రిసార్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకువచ్చినట్లు ఏవీ రాజు చెప్పారు. రూ.25 లక్షలు చెల్లిస్తామని ఆమెను పిలిచారు అని కూడా మాట్లాడాడు. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని ఏవీ రాజు అలా మాట్లాడారు అని సమాచారం. ఈ వ్యాఖ్యలపై త్రిష (Trisha) కూడా స్పందించింది.

పబ్లిసిటీ కోసం కొందరు రాజకీయ నేతలు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వాళ్లను చూస్తుంటే అసహ్యంగా ఉందని కామెంట్ చేసింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని త్రిష డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ‘త్రిష.. మీకు మేం ఉన్నాం’ అంటూ పలువురు సినీ తారలు మద్దతు ఇచ్చారు. ఇలా అసభ్యకరంగా కామెంట్లు చేయడం అమోదయోగ్యం కాదని విశాల్‌ ఖండించాడు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha Krishnan

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

5 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

7 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

7 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

9 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

10 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

5 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

6 hours ago
Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

7 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version