Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » PS2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ రిలీజ్‌పై లేటెస్ట్‌ రూమర్స్‌!

PS2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ రిలీజ్‌పై లేటెస్ట్‌ రూమర్స్‌!

  • November 7, 2022 / 11:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PS2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ రిలీజ్‌పై లేటెస్ట్‌ రూమర్స్‌!

మణిరత్నం మ్యాజిక్‌ మిస్‌ అవుతోందబ్బా.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ముందు వరకు ఆయన సినిమాల గురించి మాట్లాడితే వినిపించే మాటే ఇది. ఆయన మ్యాజిక్‌ అంటే ఏమీ లేదు. ఎవరూ ఊహించని అంశం, ఎవరికీ అంతుపట్టని లాజిక్‌ లాంటివి ఏవీ ఆయన తీసుకోరు. కానీ ఆయన సినిమా మిగిలిన సినిమాలకు డిఫరెంట్‌ అని మాత్రం చెప్పొచ్చు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’తో ఆ మ్యాజిక్‌ చేసి చూపించారు. దీంతో ఆ సినిమా రెండో పార్టు ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. దీనికి కాస్త క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తోంది.

మణిరత్నం కలల చిత్రంగా సెప్టెంబర్‌ 30న విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మొదటి భాగానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అయితే తమిళనాట వసూళ్ల సునామీ సృష్టించిందీ సినిమా. అక్కడ సినిమా కమర్షియల్‌గా సూపర్ సక్సెస్‌. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని చిత్రబృందం ముందుగానే చెప్పేసింది. దీంతో రెండో భాగం ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పార్ట్‌ 2 గురించి తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. అంటే ఏప్రిల్‌ 28, 2023 ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని వార్తలొస్తున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలతో సినిమా విడుదల తేదీని ఘనంగా ప్రకటిస్తారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ సినిమాకు కు సంబంధించిన పాటలు, ప్రొమోలు విడుదల ప్రారంభిస్తారని టాక్‌ నడుస్తోంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే..

ప్రముఖ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చోళరాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ నిర్మించాయి. తొలి పార్టు చూసినవారు కచ్చితంగా రెండో పార్టు చూస్తారు అని టీమ్‌ నమ్ముతోంది. అలాగే రెండో పార్టు రిలీజ్‌కి ఓ వారం ముందు తొలి పార్టు మళ్లీ రిలీజ్‌ చేస్తారనే ప్రచారమూ సాగుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

16 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version