Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pooja Hedge: మొదటిసారి ఆ ఫెయిల్యూర్ సినిమా పై స్పందించిన పూజ!

Pooja Hedge: మొదటిసారి ఆ ఫెయిల్యూర్ సినిమా పై స్పందించిన పూజ!

  • April 15, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hedge: మొదటిసారి ఆ ఫెయిల్యూర్ సినిమా పై స్పందించిన పూజ!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గత ఏడాది వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. ఇలా వరుస ఫెయిల్యూర్స్ వెంటాడిన ఈమెకు సినిమా అవకాశాలకు మాత్రం డోకా లేదని చెప్పాలి. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసి కీ భాయ్ కిసి కా జాన్ అనే సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించి డిజాస్టర్ గా నిలిచిన సర్కస్ సినిమా గురించి మాట్లాడారు. నేను ఏ సినిమా చేసిన ఆ సినిమాలో నా పాత్రను, ఆ సినిమాను సొంత బిడ్డలా చూసుకుంటాను. సర్కస్ సినిమా కూడా అలాగే భావించానని అయితే ఈ సినిమా పరాజయం తనను చాలా బాధ పెట్టింది అంటూ ఈ సందర్భంగా పూజ హెగ్డే వెల్లడించారు.

ఇక ఈ సినిమా తనని నిరుత్సాహపరిచినప్పటికీ రోహిత్ శెట్టి దర్శకత్వంలో పనిచేయడం చాలా గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సినిమా ద్వారా గొప్ప గొప్ప వారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం తనుకు కలిగిందని తెలిపారు. నా పాత్ర ఎంతోమందికి నచ్చిందని నా పాత్ర వరకు అయితే తనకు ఎంతో మంచి పేరును తీసుకువచ్చిందని ఈ సందర్భంగా పూజ హెగ్డే తెలియజేశారు.

కిసి కీ భాయ్ కిసి కా జాన్ సినిమాలోని ఏంటమ్మా అనే సాంగ్ కాంట్రవర్సీపై కూడా (Pooja Hedge) ఈమె స్పందించారు.ప్రతి ఒక్కరికి ఎన్నో వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఈ సినిమాలో ఎక్కువగా దక్షిణాది సెలబ్రిటీలు ఉన్నారు.అందుకే ఆయా విషయాల్లో వారు కూడా శ్రద్ధ పెట్టారు ఒక దక్షిణాది అమ్మాయిగా ఈ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Ustaad Bhagat Singh

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

11 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

12 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

15 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

1 day ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

12 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

14 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version