Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజ

బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజ

  • January 10, 2019 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజ

నక్క తోక ఏమైనా తొక్కి రీఎంట్రీ ఇచ్చిందో ఏమో కానీ.. “దువ్వాడ జగన్నాధం” చిత్రంతో కొన్ని ఏళ్ల విరామం అనంతరం తెలుగులోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే అప్పట్నుంచి వరుస సినిమాలతో యమ బిజీ అయిపోయింది. ఆల్రెడీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించిన పూజ ప్రస్తుతం ప్రభాస్, మహేష్ బాబుల చిత్రాల్లో నటిస్తోంది. తెలుగుతోపాటు హిందీలోను వరుస సినిమాలు చేస్తోంది. ఆల్రెడీ అక్షయ్ కుమార్ తో “హౌస్ ఫుల్ 3” సినిమాలో నటించిన పూజా హెగ్డేకు అక్కడ కూడా వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి.

  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆల్రెడీ పూజాతో కలిసి ఒక సినిమా చేసిన అక్షయ్ కుమార్ కి పూజ గ్లామర్ నచ్చిందో లేక పనితనం నచ్చిందో తెలియదు కానీ.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తాను నటించబోయే తదుపరి చిత్రంలో కథానాయికగా పూజను సెలక్ట్ చేసుకొన్నాడు. సింగం సిరీస్ లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే మొదలవ్వనుంది. ఆల్రెడీ వరుస విజయాలతో దూసుకుపోతున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించే అవకాశం లభించడం అంటే పూజ స్థాయి, క్రేజ్ పెరిగినట్లే. మరి ఈ స్టార్ డమ్ ను పూజ సరిగా క్యాష్ చేసుకుంటుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Pooja Hegde latest
  • #pooja hegde news
  • #Rohit Shetty director

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

3 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

4 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

22 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

3 hours ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

18 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

19 hours ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version