Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్!

రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్!

  • October 16, 2020 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్!

‘డీజే’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది పూజాహెగ్డే. ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అరవింద సమేత’, ‘మహర్షి’ రీసెంట్ గా ‘అల.. వైకుంఠపురములో’ వంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. కోవిడ్ క్రైసిస్ కారణంగా తెలుగు నిర్మాతలంతా కలిసి స్టార్లకు ఇచ్చే రెమ్యునరేషన్ లో ఇరవై శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. కానీ పూజా మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదంటుంది.

బాలీవుడ్ లో తనకు ఆఫర్లు వస్తున్నాయని.. ఈ క్రమంలో రెమ్యునరేషన్ తగ్గించుకొని నటించే ఛాన్స్ లేదని చెబుతోందట. టాలీవుడ్ చిత్రాల కోసం సంప్రదిస్తే.. బాలీవుడ్ లో ఎంత ఆఫర్ చేస్తున్నారో అంతే ఇవ్వాలని పట్టుబడుతోందట. రీసెంట్ గా ఓ తెలుగు సినిమా కోసం ఈ బ్యూటీ రూ.2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే రేంజ్ లో మిగిలిన సినిమాల విషయంలో కూడా డిమాండ్ చేస్తుందని సమాచారం. పూజాకి ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో ఆమె అడిగినంత ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అలానే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే. సరైన డేట్ ని ఫిక్స్ చేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. రీసెంట్ గా పూజాహెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapurramuloo
  • #Aravinda Sametha
  • #Maharshi
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

related news

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

trending news

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

6 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

8 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

1 day ago

latest news

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

19 mins ago
Rajasaab : ‘రాజాసాబ్’ జర్మనీ & స్వీడన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత

Rajasaab : ‘రాజాసాబ్’ జర్మనీ & స్వీడన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత

32 mins ago
Meenakshi Chaudhary :”నా జీవితంలో రెండు టార్గెట్లను రీచ్ అయ్యాను”.. మూడోది ఏంటంటే : మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary :”నా జీవితంలో రెండు టార్గెట్లను రీచ్ అయ్యాను”.. మూడోది ఏంటంటే : మీనాక్షి చౌదరి

2 hours ago
Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

2 hours ago
Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version