Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ముద్దుగుమ్మ ప్లాన్!

Pooja Hegde: బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ముద్దుగుమ్మ ప్లాన్!

  • April 14, 2023 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ముద్దుగుమ్మ ప్లాన్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో సల్మాన్ తో పాటుగా విక్టరీ వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా చేస్తున్న టైం లో సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్దే ప్రేమలో పడిందని ప్రస్తుతం వారిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వచ్చాయి.

ఆ వార్తలపై రెస్పాండ్ అయ్యింది పూజా హెగ్దే. సల్మాన్ ఖాన్ తో తను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన0 పూజా హెగ్దే. సినిమాలో సల్మాన్ లవర్ గా కనిపిస్తా సల్మాన్ ఖాన్ కి నేను పెద్ద అభిమానిని కానీ ఆయనతో డేటింగ్ లో లేనని చెప్పింది పూజా హెగ్దే. ప్రస్తుతం తాను సోలోగానే ఉన్నానని ఎవరి ప్రేమలో లేనని చెప్పింది బుట్ట బొమ్మ. తను ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానని లవ్ చేసేంత టైం లేదని చెప్పుకొచ్చింది.

తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది పూజా హెగ్దే. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన క్రేజీ ఛాన్స్ లు అందుకుంటున్న పూజా హెగ్దే హిందీలో కూడా పాగా వేయాలని అనుకుంటుంది. కెరీర్ మొదలు పెట్టింది అక్కడే కాగా హృతిక్ తో మొహంజోదారో సినిమా ప్లాప్ అవడంతో అమ్మడికి అక్కడ పెద్దగా క్రేజ్ రాలేదు. ఫైనల్ గా సౌత్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని మళ్లీ బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తుంది పూజా హెగ్దే.

ఇక తెలుగు విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వస్తున్న సినిమాలో (Pooja Hegde) పూజా హెగ్దే నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమా కూడా డిస్కషన్స్ లో ఉందని టాక్. సినిమాకు 2 నుంచి 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న పూజా హెగ్దే మరో ఐదారేళ్ల దాకా ఇదే ఫాం కొనసాగించేలా ఉందని సినిమా ప్రియుల అంచనాలు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Kisi Ka Bhai Kisi Ki Jaan
  • #Pooja Hegde
  • #Salman
  • #Salman Khan

Also Read

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

related news

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

trending news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

3 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

5 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

7 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

23 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

1 day ago

latest news

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

7 mins ago
Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

60 mins ago
Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

2 hours ago
Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

2 hours ago
Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version