Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే.. మళ్ళీ బూస్ట్ ఇచ్చే ఒకే ఒక్క సినిమా..!

Pooja Hegde: పూజా హెగ్డే.. మళ్ళీ బూస్ట్ ఇచ్చే ఒకే ఒక్క సినిమా..!

  • November 18, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే.. మళ్ళీ బూస్ట్ ఇచ్చే ఒకే ఒక్క సినిమా..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన పూజా హెగ్డే గత కొన్నేళ్లుగా బిజీ ప్రాజెక్ట్స్ లో కనిపించకపోవడం గమనార్హం. మహేష్ బాబు (Mahesh Babu)  , అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas)  వంటి టాప్ హీరోలతో నటించిన పూజా, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆఫర్ల కొరతతో ఇబ్బంది పడుతోంది. ఆమె గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన కారణంగా, కొత్త ప్రాజెక్ట్స్ కుదరడం కష్టమైందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాలీవుడ్‌లో కూడా ప్రయత్నించినా, పెద్ద విజయాలను సాధించలేకపోయింది.

Pooja Hegde

ఇలాంటి సమయంలో కోలీవుడ్ నుంచి పూజా హెగ్డేకు మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టులలో ఆఫర్లు రావడం ఆసక్తికరం. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాల్లో నటిస్తుండగా, వాటిలో ఒకటి సూర్య  (Suriya)  హీరోగా, కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై పూజా చాలా నమ్మకంగా ఉంది. తన పాత్ర కథలో కీలకంగా ఉంటుందని, లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయని చెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ నుంచి వస్తోన్న ఈ ఆఫర్ల ద్వారా కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందని ఆశని కలిగిస్తున్నాయి. పూజా ప్రస్తుతం నటిస్తున్న సూర్య సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమాకు సైన్ చేయడం విశేషం. ఆమె తన పర్ఫార్మెన్స్ ద్వారా మరోసారి ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, సూర్యకి ఇటీవల విడుదలైన కంగువా సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందించలేకపోయింది.

అయితే కార్తీక్ సుబ్బరాజ్, వెట్రిమారన్ (Vetrimaaran)  వంటి క్రియేటివ్ డైరెక్టర్లతో సూర్య చేస్తున్న సినిమాలు విజయవంతం అవుతాయని ప్రేక్షకులూ భావిస్తున్నారు. ఇక సక్సెస్ అయితే పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ తన స్టార్ హోదాను తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే-సూర్య కాంబినేషన్‌పై పాజిటివ్ రెస్పాన్స్ ఉండటం, ఈ సినిమాకు మంచి హైప్ కలిగిస్తోంది. మరి ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

‘పుష్ప 2’ ట్రైలర్లో ఇది గమనించారా… కొంపతీసి ట్రాజెడీ క్లైమాక్స్..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

26 mins ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

12 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

13 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

13 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

13 hours ago

latest news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

6 mins ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

16 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

18 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

19 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version