Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రకుల్ అవకాశాలు లాక్కుంటున్న పూజ!

రకుల్ అవకాశాలు లాక్కుంటున్న పూజ!

  • November 20, 2017 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ అవకాశాలు లాక్కుంటున్న పూజ!

మొన్నటివరకూ గోల్డెన్ లెగ్ అని అందరూ ముద్దుగా పిలుచుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి ఐరెన్ లెగ్ అయిపోయింది. వరుసబెట్టి పరాజయాలు ఆమెను వరించడమే అందుకు కారణం. “విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్” సినిమాలు సూపర్ ఫ్లాప్స్ గా నిలవడమే కాక సదరు సినిమాల్లో రకుల్ పెర్ఫార్మెన్స్ & లుక్ కు నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా లభించడంతో అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అప్పటివరకూ నేనంటే నేను అంటూ వెంటపడిన స్టార్ హీరోలందరూ ఒక్కసారిగా సైడైపోయారు. దాంతో రకుల్ తమిళ, హిందీ సినిమాలు అంగీకరించడం మొదలెట్టింది.

రీసెంట్ గా రిలీజైన రకుల్ తమిళ చిత్రం “ఖాకీ” మంచి హిట్ అయినప్పటీకీ.. ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరో కార్తీ కోటాకీ వెళ్లిపోయింది. తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడమే కాకుండా పెద్దగా హీరోలు-నిర్మాతలు కూడా అప్రోచ్ అవ్వకపోతుండడంతో తమిళంలోనే రెండు సినిమాలు సైన్ చేసింది రకుల్. అయితే.. రీసెంట్ గా “స్పైడర్” తర్వాత మహేష్ బాబు తన 25వ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎన్నుకొన్నాడనే కథనాలు వెలువడ్డాయి, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రకుల్ అంటే ఇంట్రెస్ట్ చూపడంతో కాంబినేషన్ రిపీటవ్వడం కన్ఫర్మ్ అనుకొన్నారందరూ.

కట్ చేస్తే.. నిర్మాత దిల్ రాజు మాత్రం రకుల్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. ఆమె ట్రాక్ రికార్డ్ పెద్దగా బాగోకపోవడమే కాక అసలే “బ్రహ్మోత్సవం, స్పైడర్” చిత్రాల ఫ్లాప్స్ తో ఢీలాపడ్డ మహేష్ బాబు సరసన రకుల్ నటించడం సరికాదని భావించి.. తమ బ్యానర్ లో వచ్చిన “డీజే”లో తన అందాలతో కనువిందు చేసిన పూజా హెగ్డేనే మళ్ళీ మహేష్ కోసం కన్ఫర్మ్ చేశాడట. ఇలాగే కొనసాగితే రకుల్ కెరీర్ కష్టాల్లో పడ్డట్లే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Rakul Preet

Also Read

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

trending news

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

26 mins ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

2 days ago

latest news

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

4 mins ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

15 mins ago
Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

2 days ago
Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version