Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న ఉమర్ సైంధు పోస్ట్!

వైరల్ అవుతున్న ఉమర్ సైంధు పోస్ట్!

  • July 27, 2023 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ఉమర్ సైంధు పోస్ట్!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ పై బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ఏ విధంగా ట్విట్స్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే. టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ అంటూ తేడా లేకుండా అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ప్రైవేట్ మ్యాటర్ పై సోషల్ మీడియాలో విచ్చలవిడిగా హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే సూసైడ్ చేసుకోవాలి అని అటెంప్ట్ చేసిందని ..

ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని ఉమర్ సైంధు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్విట్లో ఎలాంటి వాస్తవం లేదు అంటూ పూజ హెగ్డే ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటలకి తాను ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసింది . అయితే ఈ వివాదం అంతటితో ముగిసింది అనుకుంటున్నా క్రమంలో పూజ హెగ్డే పర్సనల్ టీం ఉమర్ సైంధు కి లీగల్ నోటీసులు పంపింది.

అయితే ఆ విషయాన్ని సైతం ఎటువంటి సిగ్గులేకుండా షేర్ చేసుకుంటూ..” నన్ను ఎవ్వడు ఏం పీకలేడు” అనే రేంజ్ లో లోల్ నోట్ అంటూ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పంపిన నోటీస్ ని పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఉమర్ సైంధు పేరు మారుమ్రోగిపోతుంది . అంతేకాదు ఉమర్ సైంధు చేసిన ట్విట్ ప్రకారం చూస్తుంటే “నన్ను ఎవడు ఏం పీకలేడు :అన్న రేంజ్ లోనే ఆయన ఈ పోస్ట్ చేసినట్లు జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అయితే ఉమర్ సైంధు (Pooja Hegde) మాటలకి బాగా కోపం వచ్చినా పూజ హెగ్డే లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటున్నారట. అందుకే కోపంలోనే లీగల్ నోటీసును ఫైల్ చేసి అతగాడికి పంపినట్లు తెలుస్తుంది. దీనితో పూజా హెగ్డే సూసైడ్ చేసుకోబోయ్యింది అన్న ట్వీట్ ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ గా మారింది.

#PoojaHegde sent me Legal Notice !! Behjo Behjo Notices Flop Actresses. pic.twitter.com/lGneUBF1zw

— Umair Sandhu (@UmairSandu) July 25, 2023

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Critic Umair Sandhu
  • #Pooja Hegde
  • #Umair Sandhu

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

trending news

20 mins ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

45 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version