బుట్ట బొమ్మ పూజ హెగ్డే వరుస ఫ్లాప్ సినిమాలు ఎదుర్కొన్నప్పటికీ ఈమెకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు చుట్టుముడుతున్నప్పటికీ ఈమె వరస సినిమా అవకాశాలను అందుకొని రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది. ఈ విధంగా పూజా హెగ్డే వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ అయినప్పటి నుంచి ఈమె ఉపయోగించే వస్తువుల విషయంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పాలి.
సాధారణంగా సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు వారి హోదాకు అనుగుణంగా వివిధ రకాల బ్రాండ్ కు సంబంధించిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే పూజా హెగ్డే సైతం ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే నిత్యం ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తూ ఉండడం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే పూజ హెగ్డే నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ట్రెండీ వేర్ లో పూజా హెగ్డే దర్శనం ఇవ్వగా ఒక్కసారిగా కెమెరాలు తనని చుట్టూ ముట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి పూజ హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరి చూపు ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పై పడింది.పూజా హెగ్డే కాస్త భిన్నంగా ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ తో కనిపించడంతో ఈమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఇది ఏ కంపెనీ అనే విషయాల గురించి పెద్ద ఎత్తున అభిమానులు సెర్చ్ చేశారు.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే చేతిలో ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు తెలుసుకున్న నేటిజన్ లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈమె చేతిలో ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకేసారి లక్షన్నరపైగా ధర ఉండటం చూసిన అభిమానులు పూజ క్రేజ్ మామూలుగా లేదు.. ఈమె లక్షల విలువచేసే హ్యాండ్ బ్యాగ్ లతో పాటు ఎంతో ఖరీదైన చీరలు నగలు చెప్పలు దరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈమె హ్యాండ్ బ్యాగ్ కూడా లక్షకు పైగా విలువ చేస్తుండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!