Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » అప్పుడే రకుల్ ని బీట్ చేసేసిన పూజా హెగ్డే

అప్పుడే రకుల్ ని బీట్ చేసేసిన పూజా హెగ్డే

  • September 25, 2019 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే రకుల్ ని బీట్ చేసేసిన పూజా హెగ్డే

సాధారణంగా ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకొన్నామంటే హీరో అయినా హీరోయిన్ అయినా ప్రారంభోత్సవం నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శితమయ్యే మొదటివారం వరకూ షూటింగ్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, థియేటర్ విజిట్స్ అన్నిట్లో భాగస్వాములవుతాం అని అగ్రిమెంట్ చేసినట్లు. అయితే.. ఈమధ్యకాలంలో హీరోలు పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం షూటింగ్ కి సపోర్ట్ చేస్తే సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు.

rakul-preet-with-pooja-hegde

ఈ పద్ధతిని మొదలెట్టింది నయనతార. సినిమా ప్రమోషన్స్ కి రాను అని అగ్రిమెంట్ టైమ్ లోనే రాయించుకొనేది. ఇప్పుడు కొత్త హీరోయిన్లు కూడా ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారు, ఆ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పూజా హెగ్డే పేరు. అమ్మడు సినిమాలో నటించినందుకు తీసుకొనే రెమ్యూనరేషన్ కాకుండా సపరేట్ గా ప్రమోషన్స్ కోసం కూడా భారీ మొత్తంలో చార్జ్ చేస్తుందట. నిన్నమొన్నటివరకూ ఒకటిన్నర కోటి తీసుకొన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏకంగా రెండు కోట్లు చార్జ్ చేస్తోంది. ఇదివరకు తెలుగులో రకుల్ మాత్రమే ఈస్థాయి రెమ్యూనరేషన్ అందుకొంది. ఇప్పుడు పూజా ఆమెను బీట్ చేసి ఆమెకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తోంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapuramlo
  • #Gaddala Konda Ganesh
  • #Nayanatara
  • #Pooja Hegde
  • #Rakul Preet Singh

Also Read

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

related news

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

trending news

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

23 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

56 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

4 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

5 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

5 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

8 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

9 hours ago
Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version