Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: డేటింగ్ రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే!

Pooja Hegde: డేటింగ్ రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే!

  • April 14, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: డేటింగ్ రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే!

సినీ పరిశ్రమలో రూమర్స్ కు కొదువ లేదు. నిత్యం హీరో, హీరోయిన్ల పై ఏవో ఒక గాసిప్స్ షికారు చేస్తూనే ఉంటాయి. వారి సినిమాల గురించే కాకుండా వ్యక్తిగత విషయాల పై కూడా లేని పోని గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.ఇవి ఆ హీరో లేదా హీరోయిన్ దృష్టికి వెళ్తే.. చాలా కూల్ గా సమాధానమిస్తారు. మరికొంతమంది అయితే ఫైర్ అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూశాం. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డేకి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది.

ఈమె ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది కాబట్టి.. ఈమె గురించి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ టైంలో ఈమె ప్రభాస్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ తర్వాత అందులో నిజం లేదని ఈమె తేల్చి చెప్పింది. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ కు జోడీగా ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ అనే సినిమాలో నటిస్తుంది.

ఈద్ కానుకగా ఈ మూవీ ఏప్రిల్ 21 న విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పుడు సల్మాన్ ఖాన్- పూజా హెగ్డే ల మధ్య ప్రేమ చిగురించిందని, అది కాస్తా వీరు సహజీవనం వరకు వెళ్లిందని బి-టౌన్ లో కాస్త ఎక్కువగానే ప్రచారం జరిగింది. సల్మాన్ ఖాన్ వయసు 57 ఏళ్లు, పూజా హెగ్డే వయసు 32 ఏళ్లు.

ఇద్దరి మధ్య పాతికేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. దీంతో పూజా హెగ్డే (Pooja Hegde) అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు. వారు మాత్రమే కాదు.. పూజా హెగ్డే కూడా ఈ విషయం పై గట్టిగానే ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ‘అవి నిరాధారమైన అభూత కల్పనలు, నేను హీరోతో సహజీవనం చేయడం లేదు.. ప్రస్తుతం నా ఫుల్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది’ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చిందట.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Kisi Ka Bhai Kisi Ki Jaan
  • #Pooja Hegde
  • #Salman
  • #Salman Khan

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

20 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

21 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

13 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

1 hour ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

2 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

3 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version