Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde, Vijay Devarakonda: జనగణమన కోసం తక్కువ కాల్షీట్స్ ఇచ్చిన పూజ.. కారణం అదేనా?

Pooja Hegde, Vijay Devarakonda: జనగణమన కోసం తక్కువ కాల్షీట్స్ ఇచ్చిన పూజ.. కారణం అదేనా?

  • June 7, 2022 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde, Vijay Devarakonda: జనగణమన కోసం తక్కువ కాల్షీట్స్ ఇచ్చిన పూజ.. కారణం అదేనా?

పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి జనగణమన సినిమా ఎట్టకేలకు పట్టా లేకపోతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఎంతో కారణంగా ప్రారంభించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే జంటగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మరుగున పడింది.ఎట్టకేలకు విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే సందడి చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం పూజా హెగ్డే చాలా తక్కువ కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. జన గణ మన సినిమా కోసం పూజ కేవలం 45 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను 45 రోజులలోగా పూర్తి చేయాలని పూజా హెగ్డే సూచించినట్లు సమాచారం. ఈ విధంగా పూజాహెగ్డే కేవలం 45 రోజుల కాల్షీట్స్ ఇవ్వడంతో ఈమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉందా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం పూజాహెగ్డే కేవలం 45 రోజుల కాల్షీట్స్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం పూజా హెగ్డే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల తనకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కేవలం పూరి జగన్నాథ్ జనగణమన సినిమా కోసం కేవలం 45 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ 45 రోజులలోనేతన షూటింగ్ పూర్తి చేయాలని పూజా హెగ్డే సూచించినట్లు తెలుస్తోంది.ఇకపోతే పూజా హెగ్డే ఈ సినిమాతో పాటు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈమెకు వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గలేదు అని చెప్పాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

3 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

16 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

16 hours ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

14 mins ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

17 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version