Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Pooja Hegde: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ..!

Pooja Hegde: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ..!

  • May 13, 2022 / 11:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ..!

‘జన గణ మన’ పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్టు. 2014 నుండీ ఈ ప్రాజెక్టు పై కసరత్తులు చేస్తున్నాడు. మొదట మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ ప్రాజెక్టుని చేయలేకపోయాడు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ప్రభాస్, ‘కె.జి.ఎఫ్ యష్’ వంటి హీరోలను సంప్రదించాడు.వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు చేయలేకపోయారు. దీంతో చివరికి తన లైగర్ హీరో విజయ్ దేవరకొండనే ఫిక్స్ చేసుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా ‘జె.జి.ఎం’ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ మధ్యనే ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది ఈ మూవీ.మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. 2023 వ సంవత్సరం ఆగస్ట్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా వెల్లడించాడు పూరి. పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట జాన్వీ కపూర్, కైరా అద్వానీలని అనుకున్నాడు పూరి. చివరికి పూజ హెగ్డేని ఫిక్స్ చేశాడట.

ఈ ప్రాజెక్టుకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ కాబట్టి.. ఈ ప్రాజెక్టుకి పర్ఫెక్ట్ అని చిత్ర బృందం భావిస్తోంది. అయితే పూజకి ఈ మధ్య కాలంలో హిట్లు లేవు. కానీ పూరికి అలాంటి భయాలు ఉండవు. అతని సినిమాలతో గోల్డెన్ లెగ్ లుగా మారిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charme
  • #Janaganamana
  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Connects

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

10 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

11 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

11 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

12 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

13 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

14 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

17 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

19 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version