Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజలో మరో కోణం చూపిస్తారట పూరి!

Pooja Hegde: పూజలో మరో కోణం చూపిస్తారట పూరి!

  • June 1, 2022 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజలో మరో కోణం చూపిస్తారట పూరి!

కోలీవుడ్‌ ముద్దుగుమ్మగా కెరీర్‌ ప్రారంభించింది.. తెలుగులో రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది.. తర్వాత మళ్లీ టాలీవుడ్‌ వచ్చి గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంది. ఈ మధ్య విజయాలు తక్కువయ్యాయి కానీ… ఈ అమ్మడి స్వింగ్‌ మామూలుగా లేదు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఎవరి గురించి చెబుతున్నామో. ఆఁ! అవును బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించే. ఇన్నాళ్లూ గ్లామర్‌ పాత్రలు చేసిన పూజ ఇప్పుడు యాక్షన్‌ సీన్స్‌ చేస్తానంటోంది. పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ఇటీవల మొదలైన చిత్రం ‘జేజీఎం’.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నాయిక నటిస్తుంది అంటూ వార్తలు, పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ అవన్నీ గుమ్మం వరకు వచ్చి ఆగిపోయాయి. ఫైనల్‌గా పూజా హెగ్డేనే నాయికగా ఎంపికైంది. అయితే ఇందులో ఆమె సగటు పూజా హెగ్డే పాత్రల్లా కాకుండా యాక్షన్‌ సీన్స్‌కి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతోందట. దీని కోసం ఆమె యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకోనుందట. పూజా హెగ్డే ఫిజిక్‌ చాలా ఏళ్లుగా అలానే ఉంది. అంతలా ఫిట్‌గా ఉంచుకుంటుంది బాడీని.

ఆమె మంచి యాక్షన్‌ సినిమా చేస్తే బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు కూడా. కారణం ఆమె హైటే. యాక్షన్‌ హీరోయిన్‌కి కావాల్సిన అన్ని ఫిజిక్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి. ఇన్నాళ్లకు పూరి జగన్నాథ్‌ ఆమెలోని ‘యాక్షన్‌’ను బయటకు తీసుకొస్తున్నారట. ‘జేజీఎం’ కథా నేపథ్యంలో తెలుసు కాబట్టి ఈ పుకారుని నమ్మొచ్చు. పూజా హెగ్డే పాత్ర కోసం థాయ్‌లాండ్‌ నుండి వచ్చిన ఓ బృందం నేతృత్వంలో యుద్ధకళల్లో శిక్షణ తీసుకోనుందట.

శిక్షణ పూర్తయిన వెంటనే ముంబయిలోనే ఆరంభం కానున్న ‘జనగణమన’ తొలి షెడ్యూల్‌ చిత్రీకరణలో పాల్గొంటుందట పూజ. అయితే ఆ శిక్షణ ఏంటి, ఆమె ఎలాంటి యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కొంతమంది హీరోయిన్లు ఇలానే నేను ఫైట్స్‌ చేశా అని చెప్పడం, థియేటర్లలో చూస్తే అలా ఎగిరి, ఇలా దూకేయడం లాంటివి చేశారు. మరిప్పుడు పూజతో పూరి ఏం చేయిస్తారో.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charme
  • #Janaganamana
  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Connects

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 hour ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

55 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version