లెజండరీ ఫిలిం మేకర్ మణిరత్నం (Mani Ratnam), లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ ల (Kamal Haasan) క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం “థగ్ లైఫ్” (Thug Life ). ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలున్నాయి. ఎనౌన్స్ మెంట్ టీజర్ కే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక రెహమాన్ పాటలు, మణిరత్నం మార్క్ ఫ్రేమ్స్ తో విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. మరి సినిమా ఏ స్థాయిలో […]