Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » పూజా హెగ్డే సల్మాన్ డేటింగ్ పై ఫైర్ అయిన సల్మాన్ ఫ్రెండ్.. ఏమన్నారంటే?

పూజా హెగ్డే సల్మాన్ డేటింగ్ పై ఫైర్ అయిన సల్మాన్ ఫ్రెండ్.. ఏమన్నారంటే?

  • December 13, 2022 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజా హెగ్డే సల్మాన్ డేటింగ్ పై ఫైర్ అయిన సల్మాన్ ఫ్రెండ్.. ఏమన్నారంటే?

సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నాయని డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తుంటాయి. అయితే ఇలాంటి రూమర్స్ ఎక్కువగా బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులకు బాలీవుడ్ మీడియాలో సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారంటూ ఒక వార్త సంచలనంగా మారింది.

ఇలా వీరిద్దరి రిజిస్ట్రేషన్ గురించి వార్తలు రావడమే కాకుండా ప్రముఖ క్రిటిక్ కె ఆర్ కె సైతం వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.ఇలా సల్మాన్ ఖాన్ పూజ హెగ్డే డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చే వార్తలపై తాజాగా సల్మాన్ స్నేహితులు స్పందించారు. ఈ క్రమంలోనే సల్మాన్ స్నేహితులలో ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ..

ఇలాంటి బాధ్యత రహితమైన వార్తలను వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ కి కూతురు లాంటిది. వారిద్దరు కలిసి సినిమాలలో నటిస్తే ఇలాంటి రూమర్లు సృష్టిస్తారా? కొంత మంది మూర్ఖులు ఈ విధమైనటువంటి వార్తలను స్ప్రెడ్ చేయడంతో పబ్లిసిటీ వస్తుందనుకుంటారు. అయితే ఇలాంటి విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని తెలిపారు. ఇలా సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే గురించి

ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో సల్మాన్ ఖాన్ స్నేహితులు ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ తో కీసికా భాయ్.. కిసి కి జాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వీరిద్దరూ కలిసి సినిమాలో నటించడంతో వీరి గురించి ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో సల్మాన్ స్నేహితుడు ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #Salman Khan

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

3 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

3 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

3 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

4 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version