Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Poonam Kaur, Ram Charan: ఆ కుర్ర స్టార్‌ సినిమా వదులుకున్నా: పూనమ్‌ కౌర్

Poonam Kaur, Ram Charan: ఆ కుర్ర స్టార్‌ సినిమా వదులుకున్నా: పూనమ్‌ కౌర్

  • March 14, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poonam Kaur, Ram Charan: ఆ కుర్ర స్టార్‌ సినిమా వదులుకున్నా: పూనమ్‌ కౌర్

తన జీవితాన్ని కొందరు ఇబ్బంది పెట్టారంటూ సోషల్‌ మీడియా, మీడియాలో తరచుగా విమర్శలు చేస్తూ ఉంటుంది నటి పూనమ్‌ కౌర్‌. ఎవరు, ఏంటి అనేది చెప్పకుండా… చూచాయగా కొందరి గురించే మాట్లాడుతూ ఉంటుంది. వివరాలు చెప్పొచ్చు కదా అంటే… దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నా అని కూడా అంటుంది. ఆ పూనమ్‌… తాజాగా టాలీవుడ్‌ హీరోల గురించి మాట్లాడింది. ఈ క్రమంలో చరణ్‌ గురించి కూడా చెప్పాలని, దానికి టైమ్‌ వస్తుంది అని కూడా చెప్పింది.

Click Here To Watch Now

అంతేకాదు విజయ్‌ దేవరకొండ సినిమా గురించి కూడా చెప్పింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన ‘నాతి చరామి’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది పూనమ్‌. కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రావాలని.. నటననే కెరీర్ గా మార్చుకోవాలని అనుకోలేదు అని చెప్పింది పూనమ్‌.

అయితే తన సినిమా ఎంట్రీ అనుహ్యంగా జరిగిందని చెప్పింది పూనమ్‌. సినిమాలకు దూరంగా ఉండాలనుకున్న సమయంలో స్నేహితులు చెప్పడంతో ‘ నాతి చరామి’ సినిమా చేశానని చెప్పింది. అంతేకాదు పరిశ్రమలో ప్రభాస్‌ లాంటి వ్యక్తి ఎవరూ లేరంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది. ఒక మనిషిని నమ్మి 5 సంవత్సరాలు ఒకే సినిమాకు కేటాయించడం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్‌ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు అది పూనమ్‌. నాగార్జున చాలా అందంగా ఉంటారు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు అని చెప్పిన పూనమ్‌. చిన్నతనంలో చిరంజీవి సినిమాలకే తన తండ్రి తీసుకెళ్లేవారు అని కూడా చెప్పింది.

అలాగే తమ కుటుంబం మొత్తానికి చిరంజీవి అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పింది. ఇక రామ్‌చరణ్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అంతేకాదు చరణ్‌ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి. అయితే దానికి ఇది సరైన సమయం కాదు అని అంది పూనమ్‌. మరి ఆ సమయం ఎప్పుడొస్తుందో, ఆమె ఏం చెబుతుందో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poonam Kaur
  • #charan
  • #Poonam Kaur
  • #Ram Charan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version