Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దయచేసి నన్ను తిట్టుకోకండి : పూనమ్ కార్

దయచేసి నన్ను తిట్టుకోకండి : పూనమ్ కార్

  • April 21, 2020 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దయచేసి నన్ను తిట్టుకోకండి : పూనమ్ కార్

పూనమ్ కౌర్… ఈమె నటించిన సినిమాల గురించి పెద్దగా ప్రేక్షకులు గుర్తుంచుకోరు కానీ సోషల్ ఈమె వేసిన ట్వీట్లు సెటైర్లు మాత్రమే ఈమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చాయి అని చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో ‘మాయాజాలం’ ‘ఒక వి చిత్రం’ ‘వినాయకుడు’ ‘శౌర్యం’ ‘నాగవల్లి’ ‘గగనం’ వంటి చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమాలలో ఒక్క ‘శౌర్యం’ చిత్రాన్ని తీసేస్తే… మిగిలిన చిత్రాలు ఏమీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘శౌర్యం’ చిత్రం కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది.. అలా అని పూనమ్ కౌర్ నటన గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు.

అవకాశాలు లేని టైములో ‘నెక్స్ట్ ఏంటి’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి కానీ రిజల్ట్ మాత్రం మారలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సామాజిక అంశాల పై కూడా స్పందిస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో… ‘పూనమ్ ఇంట్లో ఉండగా…

Poonam Recreates Soundarya's Super Hit Song Dances Moves1

టీవిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘అన్నయ్య’ చిత్రంలోని ‘వాన వల్లప్ప’ సాంగ్ వస్తుంది. టీవీ ఎదురుగా దివంగత సౌందర్య ప్లేస్ లో తనని ఊహించుకుని పూనమ్ ఆమెలా డ్యాన్స్ చెయ్యడానికి ట్రై చేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘సౌందర్య గారిలా డ్యాన్స్ చెయ్యాలి అనుకున్నాను. దయచేసి నన్ను ఎవ్వరూ తిట్టుకోకండి’ అంటూ కామెంట్ అందులో పేర్కొంది.

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ActorPoonam Kaur
  • #Actress Poonam
  • #Actress Poonam Kaur
  • #Annaya
  • #Poonam Kaur

Also Read

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha 2nd Marriage: సమంత రెండో పెళ్లి పై హీరోయిన్ సెటైర్లు.. ‘ నీ ఇంటి కోసం..వాళ్ళ ఇంటిని పడగొట్టి’ అంటూ..!

Samantha 2nd Marriage: సమంత రెండో పెళ్లి పై హీరోయిన్ సెటైర్లు.. ‘ నీ ఇంటి కోసం..వాళ్ళ ఇంటిని పడగొట్టి’ అంటూ..!

trending news

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

5 hours ago
Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

7 hours ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

8 hours ago
Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago

latest news

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

3 hours ago
Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

4 hours ago
Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

4 hours ago
Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

4 hours ago
Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version