Poorna: బేబి బంప్ పిక్స్ షేర్ చేసిన పూర్ణ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • February 17, 2023 / 03:31 PM IST

ఈమధ్య సెలబ్రిటీలంతా శుభవార్తలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.. ఎంగేజ్‌మెంట్, పెళ్లి, బేబీ షవర్, బేబీ బంప్ పిక్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు.. మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన కొణిదెల బేబీ షవర్ ఫంక్షన్ చేసిన ఫ్రెండ్స్ ఆ పిక్స్ షేర్ చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఇప్పుడు నటి పూర్ణ కూడా మరోసారి తన బేబీ బంప్ పిక్స్ షేర్ చేసింది.. బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూర్ణ కొద్ది రోజుల క్రితం దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే..

మోడల్‌గా, నటిగా మరియు క్లాసికల్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ అసలు పేరు షామ్మా కాసిం.. మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ నటించింది. రియాలిటీ షో జడ్జిగానూ ప్రేక్షకులను అలరించింది.. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్‌ను భర్తతో కలిపి జరుపుకుంది పూర్ణ.. ఆ వీడియోతో పాటు మరికొన్ని బేబీ బంప్ ఫోటోలు కూడా నెటిజన్లతో పంచుకుంది..

అలాగే ‘బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్’ అంటూ బ్యూటిఫుల్ బేబీ బంప్ వీడియో కూడా పోస్ట్ చేసింది.. ‘హెల్త్ జాగ్రత్త’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus