Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ హౌస్ లో ప్లేట్లు, టాయిలెట్స్ కడగాలి…అది నేను చేయలేను

బిగ్ బాస్ హౌస్ లో ప్లేట్లు, టాయిలెట్స్ కడగాలి…అది నేను చేయలేను

  • September 28, 2020 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హౌస్ లో ప్లేట్లు, టాయిలెట్స్ కడగాలి…అది నేను చేయలేను

తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షోపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.బిగ్ బాస్ రియాలిటీ షోని ఆమె ఓ చెత్త షో అంటూ విమర్శించింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 కొద్దిరోజులలో మొదలుకానుండగా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తమిళ్ ఇప్పటి వరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 4వ తేదీన బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

షో మొదలుకావడానికి వారం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ పై కథనాలు రావడం జరిగింది. హీరోయిన్ లక్ష్మీ మీనన్ కూడా బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ మీనన్ పుకార్లకు వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఒక చెత్త రియాలిటీ షో, ఒకరు తిన్న ప్లేట్లు మరొకరు కడగాలి, ఒకరు వాడిన టాయిలెట్స్ మరొకరు శుభ్రం చేయాలి. కెమెరా ముందు ఇంటి సభ్యులతో వివాదాలకు దిగాలి. అలాంటి పనులు నేను చేయలేను బిగ్ బాస్ షో పై నా అభిప్రాయం నేరుగా చెప్పాను.

ఇకపై నేను బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాననే పుకార్లు రావని ఆశిస్తున్నా అన్నారు. లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలకు కొందరు నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కొందరి మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజెన్స్ కామెంట్స్ కి లక్ష్మీ మీనన్, అది నా వ్యక్తిగత అభిప్రాయం…నేను తిన్న ప్లేటు, నా టాయిలెట్ నేను శుభ్రం చేసుకుంటాను అని వివరణ ఇచ్చారు. ఏదిఏమైనా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలు కోలీవుడ్ లో సరికొత్త వివాదానికి తెరలేపాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lakshmi Menon
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Tamil
  • #Kamal Hassan
  • #Lakshmi Menon

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

4 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

4 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

5 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

6 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

9 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version