Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హీరోగా జానీ మాస్టర్.. సక్సెస్ అవుతారా..?

హీరోగా జానీ మాస్టర్.. సక్సెస్ అవుతారా..?

  • December 28, 2020 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోగా జానీ మాస్టర్.. సక్సెస్ అవుతారా..?

సౌత్ లో కొంతమంది కొరియోగ్రాఫర్లు నటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ జానీ కూడా నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. దక్షిణాది సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తక్కువ సమయంలో కొరియోగ్రాఫర్ గా తన సత్తా చాటి స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించే అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఈ ఏడాదిలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకున్న ‘రౌడీ బేబీ’, ‘బుట్టబొమ్మ’ లాంటి పాటలకు కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టరే.

ఈ పాటలు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో రికార్డులు సృష్టించాయి. ఓ పక్క కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే.. టీవీలో వచ్చే పలు డాన్స్, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు మురళీ రాజ్ రూపొందించే సినిమాతో జానీ మాస్టర్ హీరోగా పరిచయం కానున్నారు.

సుజీ విజువల్స్ పతాకంపై వెంకట్ రమణ కే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కొరియోగ్రాఫర్ గా ఆకట్టుకున్న జానీ మాస్టర్ హీరోగా కూడా సక్సెస్ అవుతారేమో చూద్దాం!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Jani
  • #Choreographer Jani Master
  • #Jani
  • #Jani Master

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

7 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

8 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

11 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

13 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

6 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

7 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

8 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

11 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version