Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Posani: రాఘవేంద్రరావు చేసిన అవినీతిని మొత్తం కక్కిస్తా!

Posani: రాఘవేంద్రరావు చేసిన అవినీతిని మొత్తం కక్కిస్తా!

  • April 11, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Posani: రాఘవేంద్రరావు చేసిన అవినీతిని మొత్తం కక్కిస్తా!

పోసాని కృష్ణ మురళి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీపై అలాగే నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా వ్యవహరిస్తున్న పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నంది అవార్డులను ఉద్దేశిస్తూ అవి కమ్మ అవార్డులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా బాలకృష్ణ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈయన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పోసాని (Posani) మాట్లాడుతూ.. వైసిపి పార్టీ గెలిచిన తర్వాత పృథ్వీ రాజ్ కు ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యత అప్పగించినప్పుడు రాఘవేంద్ర రావు గారు ఎన్నో అవినీతి పనులు చేశారు. త్వరలోనే వాటన్నింటినీ కక్కిస్తానని చెప్పారు. అయితే రాఘవేంద్ర రావు గారు తనకు ఫోన్ చేసి పోసాని పృథ్వీ రాజ్ఏదో కక్కిస్తాను అని మాట్లాడుతున్నారు అని అనడంతో సార్ మీరు ఏం లంచాలు తీసుకున్నారు నాకు తెలియదు కానీ నేను తనతో మాట్లాడతానని చెప్పాను.

ఈ విషయం గురించి పృథ్వీ రాజ్ కిఫోన్ చేసే రాఘవేంద్ర రావు గారు చాలా మంచోరు ఆయన అలా చిన్న చిన్న వాటికి ఆశపడే వ్యక్తి కాదు అని చెప్పాను. అయితే పృథ్వీ రాజ్ ను పదవి నుంచి తొలగించిన తర్వాత రాఘవేంద్ర రావు గారు తనకు ఫోన్ చేసి రావణాసురుడి కోసం తన కుమారుడు మేఘనాథుడు చనిపోయాడు నువ్వు కూడా రావణాసురుడి కోసం చనిపోతావా హా హా అంటూ ఫోన్ మాట్లాడారని పోసాని తెలిపారు.

తన గురించి మాట్లాడినటువంటి పృథ్వీ రాజ్ కిసినిమాలలో వేషాలు ఇచ్చారు. నాకు మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే నేను ఇంకా వైసీపీలో కొనసాగడం వల్లే తనకు పాత్రలు ఇవ్వలేదని ఈయన తెలిపారు. రాఘవేంద్ర రావు గారికి జగన్ అంటే పీకల వరకు కోపం ఉంది.అందుకు కారణం ఏమీ లేదని ఎక్కడో భూములు కొంటారు అందుకు జగన్ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వరు అదే చంద్రబాబు అయితే బెనిఫిట్స్ ఇస్తారు కదా అంటూ కామెంట్ చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో డజన్ చొక్కాలు కుట్టించి స్వయంగా రాఘవేంద్ర రావు గారు చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లి మరి ఇచ్చారు.ఎందుకంటే చంద్రబాబుతో రాఘవేంద్రరావుకి లాభం ఉంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని ఈ సందర్భంగా పోసాని రాఘవేంద్రరావు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Posani Krishnamurali
  • #Director Raghavendra Rao
  • #Posani
  • #Posani Krishnamurali
  • #Raghavendra Rao

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

trending news

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

22 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version