Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Posani: భార్య పేరుపై అన్ని రూ.కోట్ల ఆస్తి రాశానన్న పోసాని.. బాధ పడొద్దంటూ?

Posani: భార్య పేరుపై అన్ని రూ.కోట్ల ఆస్తి రాశానన్న పోసాని.. బాధ పడొద్దంటూ?

  • August 21, 2023 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Posani: భార్య పేరుపై అన్ని రూ.కోట్ల ఆస్తి రాశానన్న పోసాని.. బాధ పడొద్దంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో పోసాని కృష్ణమురళి ఒకరు. గతంలో పోలిస్తే పోసాని కృష్ణమురళికి సినిమా ఆఫర్లు అయితే తగ్గాయి. ప్రముఖ రాజకీయ పార్టీకి పోసాని కృష్ణమురళి అనుకూలంగా ఉండటంతో పాటు ఇతర పార్టీల నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. నేను చచ్చిపోతే ఇండస్ట్రీ వాళ్లకు నన్ను చూపించొద్దు అంటూ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాకు ప్రస్తుతం దిగులు, బాధ లేవని రేపు ఎవరైనా గొంతు కోసేసినా నేను అకస్మాత్తుగా చనిపోయినా పరవాలేదని ఆయన అన్నారు. నేను చనిపోతే ఏడవద్దని నా భార్యకు చెప్పానని నేను చనిపోతే ఇండస్ట్రీ వాళ్లకు నా శరీరాన్ని చూపించొద్దని కోరానని పోసాని కృష్ణమురళి అన్నారు. నాపై ఎవరూ సానుభూతి చూపించొద్దని నేను చనిపోతే ఆమెను, పిల్లలను కూడా ఏడవద్దని చెప్పానని పోసాని పేర్కొన్నారు. నా వయస్సు 63 సంవత్సరాలు నా భార్య వయస్సు 60 సంవత్సరాలు అని పోసాని చెప్పుకొచ్చారు.

నేను చనిపోతే ఏ విధంగా ఉండాలో నా భార్యను ముందుగానే సిద్ధం చేశానని నేను చనిపోయిన తర్వాత ఏడవద్దని నన్నుచూడటానికి వచ్చిన వాళ్లకు ఇన్ని సంవత్సరాలు నా జీవితం ఎలా ఉందో నవ్వుతూ చెప్పు అని పోసాని కామెంట్లు చేశారు. నాకు ఆస్తులు బాగానే ఉన్నాయని నా భార్య పేరుపై 50 కోట్ల రూపాయల ఆస్తి రాశానని పిల్లల పేర్లపై కూడా ఆస్తులు ఉన్నాయని పోసాని తెలిపారు.

నేను లేకపోయినా నా భార్య సంతోషంగా ఉండేలా ఏర్పాట్లు చేశానని పోసాని అన్నారు. పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్ల గురించి తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. (Posani) పోసాని వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Posani Krishna Murali

Also Read

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan: రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

Roshan: రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

related news

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

Bollywood: 2025 బాలీవుడ్ మార్కెట్.. సౌత్ సినిమాలకు ఓ గుణపాఠం!

Bollywood: 2025 బాలీవుడ్ మార్కెట్.. సౌత్ సినిమాలకు ఓ గుణపాఠం!

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

trending news

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

24 mins ago
పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

47 mins ago
Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

2 hours ago
Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

4 hours ago
Roshan: రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

Roshan: రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

7 hours ago

latest news

Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

2 hours ago
4 Idiots: ఎవరా నాలుగో ‘ఇడియట్‌’.. ఆమిర్‌  – హిరానీ ప్లానేంటి?

4 Idiots: ఎవరా నాలుగో ‘ఇడియట్‌’.. ఆమిర్‌ – హిరానీ ప్లానేంటి?

2 hours ago
Mrunal Thakur : ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి నేను సిద్ధం : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి నేను సిద్ధం : మృణాల్ ఠాకూర్

2 hours ago
అల్లు అర్జున్‌ తెలుగు హీరో అని తెలియదట.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

అల్లు అర్జున్‌ తెలుగు హీరో అని తెలియదట.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
హీరోల వయసుతో నాకేం సంబంధం.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

హీరోల వయసుతో నాకేం సంబంధం.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version