Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తారక్ ని తెలివిగా వాడుకొని వదిలేశారు!

తారక్ ని తెలివిగా వాడుకొని వదిలేశారు!

  • March 10, 2021 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్ ని తెలివిగా వాడుకొని వదిలేశారు!

టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లను ఇన్వాల్వ్ చేస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పోసాని.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణమని కాబట్టి ఆ సమయంలో చంద్రబాబు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారని.. ఆ తరువాత అదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ తరఫున వచ్చి నారా లోకేష్,

తెలుగుదేశం పార్టీ నాయకులూ చేసిన అవినీతి గురించి మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్లంతా పవన్ ని తిట్టారని.. అంటే చంద్రబాబుని పొగిడితేనే అక్కడ స్థానమని చెప్పుకొచ్చారు. అలానే జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు వాడుకున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారని.. తాతలా జనాలని రప్పించగల సత్తా ఉన్న నాయకుడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ని 2009 ఎన్నికల్లో చంద్రబాబు తెలివిగా వాడుకున్నాడని అన్నారు.

ఆ తరువాత ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారని.. అప్పుడు పార్టీ పరిస్థితి బాలేకపోవడంతో మళ్లీ ఎన్టీఆర్ వైపు చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకముందు అతడిని అనాథలా చూసిన వీళ్లంతా ఇప్పుడు ఆయన టాప్ హీరో అయ్యాడు కాబట్టి ఆయన వెంట పెడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కి ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా.. మళ్లీ టీడీపీ పార్టీలోకి రాడని అన్నారు.

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu Naidu
  • #Jr Ntr
  • #Pawan Kalayn
  • #Posani Krishna Murali
  • #Sr NTR

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

8 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

4 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

5 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version