Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Posani: అలా బ్రతకడం ఇష్టం లేదంటున్న పోసాని!

Posani: అలా బ్రతకడం ఇష్టం లేదంటున్న పోసాని!

  • February 13, 2022 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Posani: అలా బ్రతకడం ఇష్టం లేదంటున్న పోసాని!

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పోసాని కృష్ణ మురళి ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నారు. 100కు పైగా తెలుగు సినిమాలకు రైటర్ గా పని చేసి పోసాని సక్సెస్ ఫుల్ రైటర్ గా కెరీర్ ను కొనసాగించారు. రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించాలని పోసాని ప్రయత్నాలు చేసినా పాలిటిక్స్ లో పోసాని అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

Click Here To Watch

ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోసాని మాట్లాడుతూ సన్నాఫ్ ఇండియా మూవీలో తనకు మంచి రోల్ లో నటించే ఛాన్స్ దక్కిందని మోహన్ బాబు గురించి తెలియని వాళ్లు ఇండస్ట్రీలో లేరని అన్నారు. మోహన్ బాబు స్పష్టమైన మనస్సుతో ఉంటారని మంచు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కాబట్టే విష్ణు ఎన్నికల్లో విజయం సాధించాడని పోసాని చెప్పుకొచ్చారు.

మనిషికి నవ్వొస్తే నవ్వాలని ఏడుపొస్తే ఏడవాలని ప్రజల ముందు నవ్వు రాకపోయినా నవ్వేవాళ్లు అసామాన్యులు అని పోసాని అన్నారు. పరుచూరి బ్రదర్స్ ను చూసి ఎలా బ్రతకకూడదో తాను నేర్చుకున్నానని పోసాని వెల్లడించారు. నేను ఎలా బ్రతకాలని అనుకున్నానో అలానే బ్రతుకుతున్నానని ఇలా బ్రతకకపోతే సగం జీవితం గడిచిన తర్వాత కుక్కచావు చస్తానని పోసాని చెప్పుకొచ్చారు.

Posani Krishna Murali shocking comments on Chiranjeevi Nagarjuna1

ఇండస్ట్రీలో చావు కూడా ఖరీదుగా ఉండాలని డబ్బున్నోడి చావుకు 10,000 మంది వస్తే పేదవాడి చావుకు 10 మంది కూడా రారని పోసాని తెలిపారు. తనను ఇండస్ట్రీ బహిష్కరించినా మనవళ్లు, మనవరాళ్లకు సరిపడా తాను సంపాదించానని పోసాని చెప్పుకొచ్చారు. చెంచాగాళ్లలా చికెన్ ముక్కలను అందిస్తూ మందు పోసే బ్రతుకు తనకు వద్దని పోసాని వెల్లడించారు. పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Posani
  • #Posani Krishnamurali

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

9 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

9 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

8 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

8 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

9 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version