Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఆ పొగడ్తలు ఏంటి పోసాని!!!

ఆ పొగడ్తలు ఏంటి పోసాని!!!

  • December 5, 2016 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ పొగడ్తలు ఏంటి పోసాని!!!

టాలీవుడ్ లో మెంటల్ కృష్ణగా పేరు గాంచిన పోసాని కృష్ణ మురళి…మంచి రచయిత మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా…అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ….తప్పు చెయ్యను…చేసిన వాణ్ణి సపోర్ట్ చెయ్యను అనే పోసాని అనుకోకుండా….ఇద్దరి వ్యక్తులను చాలా…అంటే చాలా పొగడ్తల్లో ముంచేసాడు…అసలు ఏం జరిగింది అంటే…

నిన్న సాయంత్రం జరిగిన ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుకలో చరణ్ కేటిఆర్ లను పోలుస్తూ పోసాని చేసిన కొన్ని కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. అసలు పోసాని ఏమన్నాడు అంటే….ఎందరో సీఎమ్ కొడుకులున్నారు అయినా  అందరూ రాజకీయంగా రాణించలేకపోయారు, కానీ  కేటీఆర్‌ మాత్రమే రాణించారు అంటూ దీనికి కారణం ఆయన టాలెంట్ అని చెపుతూ కేటీఆర్‌ అంటే యూత్‌ ఐకాన్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు పోసాని. ఇక వెంటనే గ్యాప్ ఇవ్వకుండా చెర్రీపై మాట్లాడుతూ….‘సినీ రంగంలో ఎందరో ప్రముఖులున్నారు వారి వారసులంతా సక్సెస్‌ అయిపోలేదు కొందరు మాత్రమే సక్సస్‌ అయ్యారు.

చరణ్‌ సినిమాల్లోకి రావాలనుకున్నాక తండ్రి చిరంజీవి కంటే గొప్పగా ఫైట్స్‌ చేయాలని కష్టపడ్డాడు డాన్సులు చేయడానికి కష్టపడ్డాడు.. ఆ కష్టమే చరణ్‌ ని ఈ స్థాయిలో నిలబెట్టింది..’ అంటూ చరణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు పోసాని. అంతా బాగానే ఉంది పోసాని గారు…ఇక్కడ సామాన్యుడి లెక్కల ప్రకారం….కేటీఆర్ మాట అలా పక్కన పెడితే….చెర్రీకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చాలానే ఉంది అని, ఆయన ఇప్పటికీ సొంత ఫ్యాన్ బేస్ ని తయారు చేసుకోలేకపోయారు అని విమర్శలు సైతం ఉన్నాయి అని కాస్త గుర్తు చేసుకోండి…ఏది ఏమైనా,,,నిన్న సాయంత్రం జరిగిన ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అత్యంత ఘనంగా జరిగింది. భారీగా వచ్చిన అభిమానులతో ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Dhruva Pre-Release Function
  • #KTR
  • #Posani
  • #Ram Charan

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

5 mins ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

26 mins ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

16 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

9 mins ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

1 hour ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

2 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version