Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నాకే కాదు అనుష్కకు కూడా ఈ రూమర్స్ నచ్చడం లేదు: ప్రభాస్

నాకే కాదు అనుష్కకు కూడా ఈ రూమర్స్ నచ్చడం లేదు: ప్రభాస్

  • August 23, 2019 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకే కాదు అనుష్కకు కూడా ఈ రూమర్స్ నచ్చడం లేదు: ప్రభాస్

పాపం ప్రభాస్-అనుష్కల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో తెలియదు కానీ.. ఈ నెటిజన్లు మరియు గాసిప్పు రాయుళ్ళ పుణ్యమా అని వారిది ప్రేమ కమ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ కమ్ త్వరలోనే పెళ్లి అని ఫిక్స్ అయిపోయి.. వాళ్ళిద్దరూ జంటగా కనిపిస్తే చాలు “కపుల్ గోల్స్” అని హడావుడి చేయడం మొదలెట్టారు. నిన్నమొన్నటివరకూ ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు ఆ ఇద్దరూ. కానీ.. ఇప్పుడు సాహో ప్రమోషన్స్ టైమ్ లో ప్రతి ఒక్కరూ ప్రభాస్ ను “అనుష్కతో పెళ్లి ఎప్పుడు?, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి?” అని పదే పదే అడుగుతుండడం ప్రభాస్ ను చికాకు పెడుతుంది.

prabhas-about-anushka-shetty1

దాంతో ఇటీవల ఇదే తరహా ప్రశ్న అడిగిన ఓ రిపోర్టర్ కు ప్రభాస్ సమాధానం చెబుతూ.. “ఒకవేళ నేను అనుష్కతో రిలేషన్ షిప్ లో ఉండి ఉంటే హ్యాపీగా ఇటలీ బీచ్ లో సరదాగా నడుచుకుంటూ టైమ్ గడిపేవాడ్ని. మా ఇద్దరి మధ్య ఒక హెల్దీ ఫ్రెండ్ షిప్ తప్ప మరేం లేదు. నిజానికి ఈ రూమర్స్ బాహుబలి విడుదల తర్వాత ఆగిపోతాయి అనుకున్నాను. కానీ ఇప్పటికీ ఇలా కొనసాగుతుండడం నాకు మాత్రమే కాదు అనుష్కకు కూడా నచ్చడం లేదు” అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. మరి ఈ రూమర్స్ కి తెరపడాలంటే.. ప్రభాస్-అనుష్కలలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పుడు గానీ ఈ గోల ఆగదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bahubali
  • #Bahubali 2
  • #Mirchi
  • #Prabhas

Also Read

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

29 mins ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

22 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago

latest news

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 hours ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

20 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

23 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version