Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ హిట్ సీక్వెల్ ధూమ్ 4 ఆఫర్ పై ప్రభాస్

బాలీవుడ్ హిట్ సీక్వెల్ ధూమ్ 4 ఆఫర్ పై ప్రభాస్

  • October 26, 2016 / 09:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ హిట్ సీక్వెల్ ధూమ్ 4 ఆఫర్ పై ప్రభాస్

బాలీవుడ్ లో ధూమ్ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీఖాన్ తో మొదలైన ఈ హంగామా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లతో ఊపందుకుంది. ధూమ్ కి సీక్వెల్ గా వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు ధూమ్ 4 ని తెరకెక్కించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు సన్నాహాలు మొదలెట్టారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటించాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి పిలుపు వచ్చిందనే వార్త కొన్ని రోజులుగా సందడి చేస్తోంది.

ఈ చిత్రం ద్వారా డార్లింగ్ బాలీవుడ్ లోకి అడుగు పెడతారని సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఆ వార్తలు నిజం కావని ప్రభాస్ తెలిపారు. బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే కానీ,  ధూమ్ 4 కోసం ఎవరూ తనని సంప్రదించలేదని స్పష్టం చేశారు. బాహుబలి 2 తర్వాత ముందుగా కమిట్ అయిన రెండు తెలుగు చిత్రాలు పూర్తి చేసి, ఆ తర్వాత  బాలీవుడ్ ఎంట్రీ గురించి  ఆలోచిస్తానని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ పాటల చిత్రీకరణలో యంగ్ రెబల్ స్టార్ బిజీగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Dhoom 4
  • #Hrithik Roshan
  • #Prabhas
  • #Salman Khan

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

35 mins ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

10 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

7 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

7 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

11 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version