Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘ఆది పురుష్’ సర్-ప్రైజ్ : అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు..!

‘ఆది పురుష్’ సర్-ప్రైజ్ : అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు..!

  • November 19, 2020 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆది పురుష్’ సర్-ప్రైజ్ : అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూసే..! ‘ఆదిపురుష్’ చిత్రం యూనిట్ సభ్యులు అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేసారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 2022 ఆగష్టు 11న ‘ఆది పురుష్’ విడుదల చెయ్యబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించేసింది. ఈరోజు ఉదయం 7గంటల 11 నిమిషాలకు ‘ఆది పురుష్’ కు సంబంధించి ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు నిన్న సోషల్ మీడియాలో ప్రకటించారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో.. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ పేరుని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.

కానీ ఏకంగా రిలీజ్ డేట్ ను ప్రకటించడం నిజంగా అందరినీ సర్-ప్రైజ్ చేసిందనే చెప్పాలి. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. టి.సిరీస్ వారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మైథిలాజికల్ మూవీకి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసే వి.ఎఫ్.‌ఎక్స్ టీం పని చేయబోతున్నారట. ప్రభాస్ రాముడిగా నటించబోతున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు.

Prabhas Adi Purush movie release date fixed1

అయితే సీత పాత్రలో ఎవరు కనిపిస్తారు?.. అనే విషయం పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అనుష్క, అనుష్క శర్మ, కీర్తి సురేష్‌, కియారా అద్వానీ,ఊర్వశి రౌటేలా, కృతి సనన్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.కానీ నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తేనే కానీ ఈ విషయం పై క్లారిటీ వచ్చేలా లేదు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Adipurush Movie
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

8 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

8 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

8 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

8 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

8 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

9 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version