Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Prabhas, Anushka: ఆ విషయంలో ప్రభాస్ అనుష్క సేమ్ టు సేమ్!

Prabhas, Anushka: ఆ విషయంలో ప్రభాస్ అనుష్క సేమ్ టు సేమ్!

  • September 7, 2021 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Anushka: ఆ విషయంలో ప్రభాస్ అనుష్క సేమ్ టు సేమ్!

స్టార్ హీరో ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో ఏకంగా ఐదు సినిమాలు వచ్చాయి. ఆ ఐదు సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. టాలీవుడ్ బెస్ట్ జోడీలలో ప్రభాస్ అనుష్క జోడీ కూడా ఒకటి. బాహుబలి2 సినిమా తర్వాత ఈ జోడీ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ప్రభాస్, అనుష్కకు మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి రాగా తాము మంచి ఫ్రెండ్స్ అని ప్రభాస్, అనుష్క పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. అభినయ ప్రధాన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ విషయంలో నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని అనుష్క పాటిస్తున్నారు. టోక్యో నగరంలో జరిగిన పారాలింపిక్స్ లో మన దేశానికి చెందిన అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శననను కనబరిచారు. మొత్తం 19 పతకాలు రాగా స్టార్ హీరో ప్రభాస్ పతకాలు గెలుచుకున్న వాళ్లకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ప్రభాస్ పోస్ట్ పెట్టిన కొంత సమయం తర్వాత అనుష్క శెట్టి సైతం అలాంటి పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు.

ప్రభాస్ ప్రస్తుతం సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉండగా అనుష్క తర్వాత సినిమాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్, అనుష్క వేర్వేరుగా పెళ్లికి సంబంధించిన శుభవార్తలు ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. ప్రభాస్ పెళ్లికి సంబంధించి మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పోస్ట్ పెట్టిన కొంత సమయానికే అనుష్క పోస్ట్ పెట్టడంతో ప్రభాస్ ను అనుష్క ఫాలో అవుతున్నారా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Prabhas
  • #Prabhas News in Telugu
  • #tokyo paralympics

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

9 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

11 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

12 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

13 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

2 days ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version