Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: పూరి సినిమా కోసం రంగంలోకి దిగబోతున్న ప్రభాస్.!

Prabhas: పూరి సినిమా కోసం రంగంలోకి దిగబోతున్న ప్రభాస్.!

  • August 2, 2024 / 09:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: పూరి సినిమా కోసం రంగంలోకి దిగబోతున్న ప్రభాస్.!

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram) , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)  ..ల కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 5 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)   అనే సినిమా రాబోతుంది. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో.. మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, 3 పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించుకున్నాయి.

అయితే మరోపక్క ఈ చిత్రం గురించి రకరకాల కాంట్రోవర్సీలు చోటు చేసుకుంటున్నట్టు ప్రచారం కూడా మొదలైంది. ‘లైగర్’  (Liger) డిస్ట్రిబ్యూటర్ల విషయంలో, హీరో రామ్ విషయంలో దర్శకుడు పూరి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది చిత్ర బృందం. ఆగస్టు 4న ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

అలాగే ట్రైలర్ లాంచ్ వేడుకను వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. అలాగే త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. దానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా విచ్చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభాస్- పూరీ జగన్నాథ్..ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గతంలో ఇద్దరూ కలిసి ‘బుజ్జిగాడు’ (Bujjigadu) ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) వంటి యాక్షన్ మూవీస్ ని అందించారు. ప్రభాస్ ని డార్లింగ్ ని చేసింది కూడా పూరీనే అని చెప్పాలి. పూరీ సినిమాల ప్రమోషన్స్ కి కూడా ప్రభాస్ సాయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం కూడా తన వంతు సాయం చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Kavya Thapar
  • #Puri Jagannath
  • #Ram Pothineni

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

47 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

24 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

3 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

3 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version