Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: అప్పు చేసి మరీ సీతారామం టికెట్ కొన్న ప్రభాస్!

Prabhas: అప్పు చేసి మరీ సీతారామం టికెట్ కొన్న ప్రభాస్!

  • August 4, 2022 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: అప్పు చేసి మరీ సీతారామం టికెట్ కొన్న ప్రభాస్!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ ఆయన కుమార్తె స్వప్న సంయుక్తంగా నిర్మించిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ప్రభాస్ సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తమకు థియేటర్ అంటే గుడితో సమానం అంటూ ప్రభాస్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.ఇకపోతే ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు అధికంగా పెరిగిపోవడంతో జనాలు థియేటర్లకు వచ్చే సినిమాలను చూడటం మానేశారు. ఈ క్రమంలోనే టికెట్ల ధరలు పూర్తిగా తగ్గిస్తూ పాత రేట్లను అమలులోకి తీసుకువచ్చారు. ఇకపోతే సీతారామం సినిమాకి కూడా టికెట్ల రేట్లు పూర్తిగా తగ్గించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే ఒక టికెట్ 100 రూపాయలు మల్టీప్లెక్స్ అయితే 150 రూపాయలుగా నిర్మాతలు ధరలను తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు.

ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ప్రభాస్ సీతారామం సినిమా ఫస్ట్ టికెట్ తానే కొనుగోలు చేశారు. ఈ వేడుకలో భాగంగా ప్రభాస్ తన దగ్గర సినిమా టికెట్ కొనడానికి డబ్బులు లేవని తన జేబులో డబ్బులు పెట్టుకొని తిరగనంటూ ఈ సినిమా టికెట్ కొనుగోలు చేయడానికి నిర్మాత అశ్వినీ దత్ దగ్గర అప్పు చేసి మరి ప్రభాస్ ఈ సినిమా టికెట్ కొనుగోలు చేశారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ ఎవరు కట్ చేశారో తెలియదు కానీ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ సినిమా మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రతి ఒక్కరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడండి డార్లింగ్ అంటూ అభిమానులకు విన్నపం చేశారు. మొత్తానికి ఈ వేదికపై ప్రభాస్ సందడి చేయడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాలో రష్మిక, తరుణ్ భాస్కర్, గౌతమీనన్ వంటి ప్రముఖులు నటించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Prabhas
  • #Rashmika

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 hour ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

3 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version