Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్ళీ మెగాస్టార్ ను వెంటాడుతున్న ప్రభాస్.. !

మళ్ళీ మెగాస్టార్ ను వెంటాడుతున్న ప్రభాస్.. !

  • December 21, 2018 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ మెగాస్టార్ ను వెంటాడుతున్న ప్రభాస్.. !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహూ’ చిత్రం తో బిజీ గా ఉన్నాడు. ‘యూ.వీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.’రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ శ్రద్ధా కపూర్ హెరాయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. ప్రముఖ బాలీవుడ్ నీల్ నితిన్ ముఖేష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. శంకర్ఎహసాన్ లాయ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

‘గోపి కృష్ణ మూవీస్’ ‘యూ.వీ క్రియేషన్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఆల్రెడీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుందట. తాజాగా జరిగిన ఈ షెడ్యూల్లో ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరించారట. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. విషయంలోకి వెళితే ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రాన్ని కూడా 2020 సంక్రాంతికే విడుదలచేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మొదట ‘సైరా’ చిత్రాన్ని కూడా ఆగష్టుకు ప్లాన్ చేయగా అప్పటికి షూటింగ్ పూర్తికావడం కుదరదని జనవరికి మార్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆగష్టులో రిలీజైతే ‘సాహూ’ తో ‘సైరా’ కు పోటీ తప్పదనుకుని అందరూ కంగారు పడితే, తరువాత ‘సైరా’ డేట్ మారడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరో సారి ‘ప్రభాస్ 20’ తో మళ్ళీ ‘సైరా’ పోటీకి సిద్దమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరి హీరోల అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. మరి చివరికి ఏం జారుతుందో చూడాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Chiranjeevi
  • #Prabhas
  • #Prabhas latest news
  • #Sye Raa Narasimha Reddy

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

31 mins ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

1 hour ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version