Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » స్టార్ డైరెక్టర్ తో సినిమాకి నో చెప్పిన ప్రభాస్..!

స్టార్ డైరెక్టర్ తో సినిమాకి నో చెప్పిన ప్రభాస్..!

  • December 31, 2019 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ డైరెక్టర్ తో సినిమాకి నో చెప్పిన ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మహేష్ బాబు చేసిన తప్పే చేస్తున్నాడా..? ఏంటా తప్పు..? వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ‘సాహో’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన ప్రభాస్.. తన తరువాతి చిత్రాన్ని రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పిన ఓ కథని ప్రభాస్ రిజెక్ట్ చేసాడట. పాన్ ఇండియా అప్పీల్ లేకపోవడం వలనే.. సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ను.. ప్రభాస్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం.

Mahesh Babu With Prabhas

గతంలో మహేష్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమా టైములో తన 26వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే సుకుమార్ చెప్పిన కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని మహేష్ రిజెక్ట్ చేసాడట. అప్పటికే ‘రంగస్థలం’ వంటి ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ కొట్టిన సుకుమార్ తో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు రెడీ అయినా.. మహేష్ కోసమే ఎదురుచూసాడు సుక్కూ. అయితే మహేష్ కు తాను వినిపించిన కథ నచ్చలేదని.. అదే కథని బన్నీ కి వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మహేష్.. పాన్ ఇండియా అప్పీల్ కోసం ప్రభాస్ ఇలా ట్యాలెంటెడ్ డైరెక్టర్లను రిజెక్ట్ చేస్తే కష్టమేమో అని కొంత మంది ఫిలిం విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Radha Krishna
  • #Director Surender Reddy
  • #Jaan
  • #Maheshbabu

Also Read

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

related news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

2 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

11 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

12 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

12 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

14 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

16 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

20 hours ago
Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version