Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పాన్ ఇండియా ఇమేజ్ ప్రభాస్ కి శాపమా…వరమా?

పాన్ ఇండియా ఇమేజ్ ప్రభాస్ కి శాపమా…వరమా?

  • July 6, 2020 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాన్ ఇండియా ఇమేజ్ ప్రభాస్ కి శాపమా…వరమా?

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఇమేజ్ ఆకాశానికి చేరింది. పాన్ ఇండియా స్టార్ గా ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో భారీ బుడ్జెట్ తో యూనివర్సల్ సబ్జెక్టులు తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ పీరియాడిక్ మూవీ అయినప్పటికీ యూనివర్సల్ స్టోరీ అని టాక్. అలాగే ఇది సెన్సిబుల్ లవ్ డ్రామా. ఈ మూవీ అనంతరం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.

ఈ మూవీ కథపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉండగా..దాదాపు సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా సబ్జెక్టు అనేది యూనివర్సల్ గా ఉండాలి. అందుకే ఆ తరహా కథలతో ప్రభాస్ ని దర్శకులు సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ భవిష్యత్ చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకులకు రుచించవేమో అనిపిస్తుంది.

Crazy update on Prabhas 21 movie1

తెలుగు సినిమాలో రెగ్యులర్ గా ఉండే పాటలు, కామెడీ అనేది ప్రభాస్ రాబోయే సినిమాలలో ఉండకపోవచ్చు. సాహో తెలుగులో పరాజయం పొందడానికి కారణం కూడా అదే. ప్రభాస్ ఎంచుకొనే పాన్ ఇండియా సబ్జక్ట్స్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరియు ఆయన ఫ్యాన్స్ కి రుచించకపోతే ఆయన ఇమేజ్ కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంచుకొనే సబ్జక్ట్స్ మన తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎంచుకుంటే మంచిది.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baahu bali
  • #Prabhas
  • #Prabhas 20
  • #Prabhas 21
  • #Saaho

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version