Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas,Prashanth Neel: స్టార్ డైరెక్టర్ కు భారీ షాకిచ్చిన ప్రభాస్ ఫ్యాన్!

Prabhas,Prashanth Neel: స్టార్ డైరెక్టర్ కు భారీ షాకిచ్చిన ప్రభాస్ ఫ్యాన్!

  • May 11, 2022 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas,Prashanth Neel: స్టార్ డైరెక్టర్ కు భారీ షాకిచ్చిన ప్రభాస్ ఫ్యాన్!

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమాతో తన స్థాయిని పెంచుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్, ఇతర వివరాలు ప్రేక్షకులకు తెలియడం లేదు. సలార్ రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో మేకర్స్ సైతం ఈ సినిమా ప్రమోషన్లపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు, సలార్ చిత్ర యూనిట్ కు ప్రభాస్ ఫ్యాన్ ఒకరు భారీ షాకిచ్చారు.

సలార్ సినిమా అప్ డేట్ ఇవ్వకపోతే చచ్చిపోతానంటూ ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లెటర్ రాశారు. సలార్ దర్శకునికి ప్రభాస్ అభిమాని రాసిన ఈ లెటర్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు సైతం ప్రభాస్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. సాలిడ్ యాక్షన్ మూవీగా సలార్ తెరకెక్కుతుండగా ప్రభాస్ లుక్ మినహా మరే అప్ డేట్ రాలేదు.

ప్రభాస్ ఫ్యాన్ సోషల్ మీడియాలో సలార్ సినిమా షూట్ మొదలై చాలా రోజులవుతున్నా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి గ్లింప్సెస్ కూడా రిలీజ్ చేయలేదని మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని తెలిపారు. ప్రశాంత్ నీల్ సలార్ అప్ డేట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ప్రభాస్ గత రెండు సినిమాల ఫలితాల వల్ల నిరాశలో ఉన్నామని ప్రభాస్ ఫ్యాన్ చెప్పుకొచ్చారు.

సలార్ మేకర్స్, ప్రశాంత్ నీల్ ఈ లెటర్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే సినిమా అప్ డేట్స్ అడగటంలో తప్పు లేదని అప్ డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం మాత్రం సరికాదని నెటిజన్లు భావిస్తున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #Prabhas
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

5 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

6 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

6 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

8 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

10 hours ago

latest news

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

4 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

7 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

10 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

11 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version