Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే

  • March 19, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న ఏకైక హీరో ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయాలని అగ్ర దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే బాహుబలి సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోవడంతో అభిమానులు మాత్రం తీవ్రంగా అప్సెట్ అయ్యారు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. కానీ అందులో ఎక్కువగా అందరి ఫోకస్ అయితే ఒకే ఒక్క సినిమాపై ఉంది.

Click Here To Watch NEW Trailer

సాహో రాధే శ్యామ్ సినిమాలు ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లు లేక పోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశ లోనే ఉన్నారు. మళ్లీ తమ అభిమాన హీరోను సక్సెస్ తో చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న సినిమాలలో రామాయణం కథ ఆధారంగా రూపొందుతున్న ఆది పురుష్ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. రామాయణ కథను ఇంకా కొత్తగా ఏమి చూపిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇక ప్రాజెక్ట్ K అలాగే స్పిరిట్ రెండు సినిమాలు కూడా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా ఒకే ఒక్క సినిమాపై ఎక్కువగా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా తప్పకుండా ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని నమ్మకం పెట్టుకుంటున్నారు.ఎందుకంటే KGF లో యష్ ను ఒక రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కూడా అంతకుమించి అనేలా చూపిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాను ఇదే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ డేట్స్ క్లాష్ అవ్వడం వలన మళ్ళీ వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ప్రశాంత్ నీల్ ఆ సినిమాను సమ్మర్ అనంతరం ఇదే ఏడాది మీడ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthvi Raj
  • #Sai Chand
  • #Salaar Movie

Also Read

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

related news

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

3 hours ago
Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

9 hours ago
Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

9 hours ago
AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

10 hours ago
Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

1 day ago

latest news

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

20 mins ago
Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

48 mins ago
Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

59 mins ago
Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

2 hours ago
Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version