Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » రవితేజ కోసం ప్రభాస్ స్నేహితులు దిగారమ్మా..

రవితేజ కోసం ప్రభాస్ స్నేహితులు దిగారమ్మా..

  • January 17, 2021 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ కోసం ప్రభాస్ స్నేహితులు దిగారమ్మా..

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు చాలా కామన్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే అపజయాలు నేర్పిన పాటలు విజయాలు నేర్పలేవు. సక్సెస్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ విషయంలో ఉన్న రిక్వెస్టు ఫెయిల్యూస్ లో ఉన్నప్పుడు ఉండదు. ఇచ్చింది తీసుకొండని అనేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువే. మాస్ రాజా రవితేజకు అలాంటి అనుభవాలు కొత్తేమి కాదు. రవితేజ రాజా ది గ్రేట్ ముందు వరకు కూడా వరుసగా డిజాస్టర్స్ తో మార్కెట్ ను తగ్గించుకున్న విషయం తెలిసిందే.

ఒక హిట్టు పడిన తరువాత కూడా మాస్ రాజా మళ్ళీ డిజాస్టర్స్ ను ఎదుర్కోవడంతో అతని పనైపోయింది అన్నవారు కూడా ఉన్నారు. సక్సెస్ లో ఉన్నప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ విషయంలో మాట మార్చారని టాక్ వచ్చింది. ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ కూడా రవితేజ రెమ్యునరేషన్ విషయంలో వెనుకడుగు వేసినట్లు రూమర్స్ వచ్చాయి. మారుతి, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్న వారు రవితేజ రెమ్యునరేషన్ చాలా వరకు తగ్గించారట.

అయితే మాస్ రాజా మాత్రం క్రాక్ తరువాత మాట్లాడదామని చెప్పారట. ఇక ఆ లోపే మారుతి, గోపిచంద్ ను సెట్ చేసేశారని రూమర్స్ వస్తున్నాయి. ఇక క్రాక్ హిట్టుతో యూవీ క్రియేషన్స్ మరో మెట్టు దిగి రవితేజ కోసం కొత్త కథను సెట్ చేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gopi chand
  • #Krack
  • #Maruthi
  • #Prabhas
  • #Ravi teja

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

8 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

9 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version