Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సాహో కోసం కొత్త విద్యను నేర్చుకున్న ప్రభాస్

సాహో కోసం కొత్త విద్యను నేర్చుకున్న ప్రభాస్

  • August 29, 2017 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహో కోసం కొత్త విద్యను నేర్చుకున్న ప్రభాస్

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కత్తి విన్యాసాలు, గుర్రపు స్వారీలో కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ వెండితెరపై అద్భుత యుద్ధాన్ని కళ్ళకు కట్టింది. ఇక యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా యాక్షన్ సినిమా అనేది టీజర్ స్పష్టం చేసింది. ఆకాశంలో విన్యాసాలు  అదరగొడతాయని తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో  రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ను ఓ కీలక రోల్ పోషిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి కొత్త విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ చిత్రంలో అండర్ వాటర్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్  ఉందంట. అందుకోసం ప్రభాస్ అండర్ వాటర్ డైవింగ్ (స్కూబా డైవింగ్ ) నేర్చుకున్నట్లు తెలిసింది. ఛత్రపతి సినిమాలో సముద్రంలో షార్క్ తో తలపడే సీన్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే సాహోలో ఈ ఫైట్ అలరిస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth
  • #Prabhas
  • #Saaho
  • #Saaho Movie
  • #Shraddha Kapoor

Also Read

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

trending news

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

55 seconds ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

9 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

10 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

10 hours ago

latest news

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

13 hours ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

18 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

19 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version