Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

  • October 23, 2025 / 05:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

​ప్రభాస్ పుట్టినరోజుకు వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తున్నాయి. కానీ, వీటన్నింటికంటే ఎక్కువ బజ్ ఇప్పుడు హను రాఘవపూడి ఫౌజీ ప్రాజెక్ట్ మీదే నడుస్తోంది. రిలీజ్ చేసిన ఒక్క కాన్సెప్ట్ పోస్టర్, ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీసింది. ఇది ప్రభాస్ చేస్తున్న మిగతా యాక్షన్ చిత్రాల్లా కాదని ఆ పోస్టర్ బలంగా చెబుతోంది.

Fauzi Movie

​ఈ సినిమా కాన్సెప్ట్ ట్యాగ్‌లైన్ “ఒంటరిగా పోరాడే సైన్యం”. ఇది వినడానికే చాలా భిన్నంగా ఉంది. అలాగే పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అంటూ ఒక శ్లోకంలో క్లారిటీ ఇచ్చారు. కర్ణుడు అంటేనే.. మంచివాడైనా, చెడ్డ పక్షాన (కౌరవుల వైపు) నిలబడిన ఓ విషాద యోధుడు. అలాంటిది, ఆ కర్ణుడే పాండవుల (మంచి) వైపు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఊహే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

Prabhas, Hanu Raghavapudi Movie Titled as Fauzi

ఇక అలాంటి సోల్ తో 1940ల నాటి బ్రిటిష్ బ్యాక్‌డ్రాప్‌లో, ఈ ఇంటెన్స్ కాన్సెప్ట్‌ను హను ఎలా ప్రజెంట్ చేస్తాడోనన్న క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంది. ​’సలార్’, ‘కల్కి’ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత, ప్రభాస్ ఇలాంటి ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. హను రాఘవపూడి ‘సీతారామం’తో క్లాసిక్ కొట్టినా, ఆయన బలం సున్నితమైన భావోద్వేగాలు, అందమైన విజువల్స్. అలాంటి క్లాస్ డైరెక్టర్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా మాస్ ఇమేజ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నదే అసలు పాయింట్.

what are the surprises from prabhas

​’బాహుబలి’లో వీరత్వం, ‘సలార్’లో రౌద్రం చూపించిన ప్రభాస్, ఈసారి ‘కర్ణుడి’ పాత్రలోని అంతర్గత సంఘర్షణ, త్యాగం చూపించబోతున్నాడని టాక్. “ఒంటరిగా పోరాడిన బెటాలియన్” అనే ట్యాగ్ లైన్ బట్టి, ఇది కేవలం యాక్షన్ స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు, ఓ యోధుడి ఎమోషనల్ జర్నీ అని అర్థమవుతోంది.

what are the surprises from prabhas

ఫ్యాన్స్ ఎప్పటినుంచో మిస్ అవుతున్న ‘యాక్టర్‘ ప్రభాస్‌ను ఈ సినిమా తిరిగి తెస్తుందని నమ్ముతున్నారు. ​అలాగే హను రాఘవపూడికి ఇది తొలి పాన్ ఇండియా పరీక్ష. ‘సీతారామం‘ బడ్జెట్‌కు, ఫౌజీ సినిమా బడ్జెట్‌కు పోలికే లేదు. ఇంత పెద్ద స్టార్‌తో, ఇంత భారీ కాన్సెప్ట్‌ను ఆయన డీల్ చేయడం సవాలే. కానీ, ఈ ప్రయోగం సక్సెస్ అయితే, ఇది కేవలం వెయ్యి కోట్ల సినిమాగా మిగలదు.. ప్రభాస్ కెరీర్‌లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచిపోతుంది.

తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauzi Movie

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

4 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

22 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

43 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

54 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version