Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

  • April 28, 2026 / 09:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సంబంధించి జరిగిన ప్రచారంలో ప్రభాస్‌ను ఒక లుక్‌లోనే చూపించి.. థియేటర్లకు వెళ్లాక మరో లుక్‌ను బయటపెట్టి షాక్‌ ఇచ్చారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రమోషనల్‌ కంటెంట్‌ల ప్రభాస్‌ను భైరవ అనే బౌంటీ హంటర్‌గా మాత్రమే చూపించారు. అయితే మరో లుక్‌ ఉందని హింట్స్‌ ఇస్తూనే ఉన్నారు. థియేటర్లలోకి వెళ్లాక కర్ణుడు పాత్రలో ప్రభాస్‌ను చూపించి అదరగొట్టారు. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగానికి వచ్చేసరికి మరో పాత్రలోనూ ప్రభాస్‌ను చూపిస్తారు అంటూ ఓ చర్చ టాలీవుడ్‌ వర్గాల్లో జరుగుతోంది.

Kalki 2

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘కల్కి 2898ఏడీ’ సినిమా సీక్వెల్‌ కూడా ఉంది. చాలా రోజులుగా ఊరిస్తూ వచ్చిన చిత్రబృందం ఇటీవల షూటింగ్‌ ప్రారంభించింది. ‘కల్కి 2’గా రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్‌లో గత కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పుడు చిన్న గ్యాప్‌ ఇచ్చిన టీమ్‌ కొత్త షెడ్యూల్‌ను మే తొలి వారం నుండి స్టార్ట్‌ చేసే పనిలో ఉన్నారట. అందులో ప్రభాస్‌ కూడా పాల్గొంటాడని సమాచారం.

అది కూడా నాగీ అండ్‌ కో. కొత్తగా డిజైన్‌ చేసిన లుక్‌లో కనిపిస్తాడని సమాచారం. సినిమా తొలి భాగంలో వేసిన కర్ణ, భైరవగా పాత్రలకు ఏ మాత్రం దగ్గరగా ఉండకుండా ఆ పాత్రను రూపొందించారట. ఈ కొత్త లుక్‌ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని కూడా టీమ్‌ చెబుతోంది. మరింత స్పెషల్‌ ఏంటి అనేది చూడాలి. దాంతోపాటు ఇది ఓ లుక్‌ మాత్రమేనా, లేక మరో పాత్రనే తీసుకొస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మహాభారతంతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ హాసన్‌ కనిపించనున్నారు. ఇక సినిమాలో కీలకమైన సుమతి పాత్ర వేసిన దీపికా పడుకొణె సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో మరో స్టార్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రియాంక చోప్రా, సాయి పల్లవి పేర్లు ప్రస్తుతానికి బాగా వినిపిస్తున్నాయి.

హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ang ashwin
  • #Kalki 2
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

11 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

12 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

10 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

11 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

13 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version