Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై నెగిటివ్ కామెంట్స్..!

Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై నెగిటివ్ కామెంట్స్..!

  • September 30, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై నెగిటివ్ కామెంట్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.హిందీలో ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ కూడా..! తానాజీ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రావత్ ఈ చిత్రానికి దర్శకుడు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలై 2 ఏళ్ళు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభాస్ లుక్ కు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్.

పైగా ఈ చిత్రానికి సంబంధించినంత వరకు ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా.! ఇదిలా ఉండగా.. దసరా కానుకగా ఈ చిత్రం నుండీ ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆకాశానికి విల్లు ఎత్తి పెట్టిన శ్రీరాముని అవతారంలో ప్రభాస్ కనిపిస్తున్నాడు.

హిందీ, తెలుగు తో పాటు మొత్తం నాలుగు భాషల్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసారు. అయితే ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకునే విధంగా లేదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇప్పటివరకు మనం చూసిన పౌరాణిక చిత్రాల్లో రాముడికి మీసం ఉండదు అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మరి అక్టోబర్ 2 న లాంచ్ చేసే టీజర్ ఎలా ఉండబోతుందో..!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Krishnam Raju
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

22 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

23 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

45 mins ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

59 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

3 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

4 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version