Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మొన్న మహేష్ …. ఇప్పుడు ప్రభాస్….!

మొన్న మహేష్ …. ఇప్పుడు ప్రభాస్….!

  • February 29, 2020 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొన్న మహేష్ …. ఇప్పుడు ప్రభాస్….!

తెలుగులో ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాదు ఓ గేమ్ ఛేంజర్ మూవీ చేసాడు. అదే సినిమాని హిందీలో కూడా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ క్రమంలో ఇతను పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడనే అంతా భావించారు. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇంతకీ ఏ డైరెక్టర్ గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా..? ఎస్ సందీప్ రెడ్డి వంగా..! ఈయన బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు ఎన్నో వివాదాలకి కూడా తెరలేపాడు. ‘కబీర్ సింగ్’ సినిమాలో హీరోయిన్ ను చెంప దెబ్బలు కొట్టే సీన్లు .. మహిళల పై హింస ను ప్రేరేపించేలా ఉన్నాయంటూ కొందరు ఫెమినిస్ట్ లు, హీరోయిన్ లు సందీప్ పై మండి పడ్డారు.. దాంతో ఈ డైరెక్టర్ కు మరింత క్రేజ్ పెరిగింది.

Prabhas & Mahesh Babu Says No That Director1

ఇదిలా ఉంటే.. ఒకే చిత్రాన్ని రెండు భాషల్లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ లు కొట్టినా… ఈ డైరెక్టర్ కి ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం లేదు. మొదట ‘మహేష్ 27’ ను ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తాడు అని అనుకున్నారు. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇక తాజాగా ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్ అనుకున్నారు.. కానీ అదికూడా సెట్ అవ్వలేదని ఇటీవల ‘ప్రభాస్ 21’ అనౌన్స్మెంట్ తో తేలిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమాని అనౌన్స్ చేసాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ కూడా హ్యాండిచ్చేసినట్టే అని స్పష్టమైంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Director Sandeep Reddy
  • #Director Sandeep Reddy Vanga
  • #Kabir Singh
  • #Prabhas21

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

16 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

9 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

10 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

11 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

12 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version