టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా సలార్ సినిమాలో ప్రభాస్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ప్రభాస్ కొత్త లుక్ వావ్ అనేలా ఉండగా ఆ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదే లుక్ కావాలంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొత్త లుక్ తో ప్రభాస్ అభిమానులను సర్ప్రైజ్ చేయడం గమనార్హం.
సలార్ 25 డేస్ సక్సెస్ పార్టీలో తన లుక్స్ తో ప్రభాస్ అదుర్స్ అనిపించారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ రాజాసాబ్ నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ ఈ ఏడాది మే నెల 9వ తేదీన విడుదల కానుంది. త్వరలో ప్రాజెక్ట్ కే సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా అదుర్స్ అనేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ సినిమాలన్నీ 300, 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ తన రేంజ్ ను పెంచే మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇతర భాషల్లో సైతం ప్రభాస్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తున్నారు. ప్రభాస్ (Prabhas) సినిమాలకు ఇతర భాషల్లో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. క్యాస్టింగ్ పరంగా ఈ సినిమా భారీ లెవెల్ లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!