Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas,Lokesh: ప్రభాస్- లోకేష్ కనగరాజ్.. కాంబో ఫిక్స్..?

Prabhas,Lokesh: ప్రభాస్- లోకేష్ కనగరాజ్.. కాంబో ఫిక్స్..?

  • November 27, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas,Lokesh: ప్రభాస్- లోకేష్ కనగరాజ్.. కాంబో ఫిక్స్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నాడు. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ సినిమాల ఫలితాలు అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. ‘ఆదిపురుష్’ టీజర్ కూడా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఆ టీజర్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ చేశారు. అది చిన్న పిల్లల సినిమా అని, బొమ్మల సినిమా అని, గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని తిట్టిపోశారు నెటిజన్లు.

దీంతో దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలతో మాట్లాడి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయించాడు.2024 వరకు ఈ మూవీ రిలీజ్ కాకపోవచ్చు. ఎందుకంటే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను మరో రూ.100 కోట్ల బడ్జెట్ తో రీషూట్లు చేయబోతున్నారట. ఇదిలా ఉండగా.. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలతో పాటు మరో చిత్రానికి కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అందుకున్న లోకేష్ కనగరాజ్..

ప్రభాస్ కు ఓ కథ వినిపించాడట. ఇది ప్రభాస్ కు ఎంతో నచ్చిందని వినికిడి. దీంతో వెంటనే ప్రభాస్.. లోకేష్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వినికిడి. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక ‘ఖైదీ 2’ మొదలవుతుంది అని అంటున్నారు. ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్న మాట నిజం.

కానీ కార్తీ మాత్రం ఓకే చెప్పడం లేదు. స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదు అని అతను తేల్చి చెప్పేశాడు. దీంతో లోకేష్.. ప్రభాస్ పై కాన్సన్ట్రేషన్ పెట్టాడు. అనుకున్నట్టే ప్రభాస్ కు తనతో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు. డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

23 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 hour ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

3 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

20 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version