Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పాన్ ఇండియా స్టార్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పి..లేడీ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన వేళ..!

పాన్ ఇండియా స్టార్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పి..లేడీ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన వేళ..!

  • September 12, 2020 / 11:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాన్ ఇండియా స్టార్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పి..లేడీ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన వేళ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకో రెండు కరెక్ట్ సినిమాలు పడితే ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయిపోతాడు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే విదేశాల్లో ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్న సంగతి కూడా తెలిసిందే. 6 అడుగుల రెండు అంగుళాల పొడవు, ఆకర్షించే మాట తీరు, మోహం నిండా కళ… ఈ మాత్రం చాలదా అమ్మాయిల గుండెల్లో క్రష్ గా మారిపోవడానికి..!

అందులోనూ ఎంతో స్టైల్ గా … అంతే స్టైల్ డ్రెస్సింగ్ తో ప్రభాస్ వారిని అట్రాక్ట్ చేస్తుంటాడు. చాలా మంది అమ్మాయిలకు ప్రభాస్ డ్రీం బాయ్. అయితే ప్రభాస్ కు క్రష్ ఎవరు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. దీనికి ప్రభాస్ ఎప్పుడో సమాదానం ఇచ్చాడు.. ‘మిర్చి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ తో పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించాడు. ‘నా ఫస్ట్ క్రష్ వచ్చేసి నా స్కూల్ టీచర్. చెన్నై డాన్ బాస్కో స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు…

అక్కడ ఓ టీచర్ నా ఫస్ట్ క్రష్. ఇప్పటికీ ఆమె ఫేస్ నాకు బాగా గుర్తుంది.’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ అటు తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఒక సినిమా అలాగే ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆది పురుష్’ అనే ఒక చిత్రం చెయ్యడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు.

#Prabhas 1st crush is a Teacher (A Tamil Teacher) 😁 Yes mostly boys 1st Crush will be teacher 😅 pic.twitter.com/7fY6Gxiw98

— Prabhas Army™ (@PrabhasFanArmy) September 4, 2020

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas 20
  • #Prabhas21
  • #Radhe shyam

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version